రెండు పీలికల బికినీలపై ఎం..త ‘శ్రద్ద’
శ్రద్ధాదాస్... దాదాపు నాలుగేళ్ల క్రితమే తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాలో హీరోయిన్ తెరంగ్రేటం చేసిన ఈ బెంగాళీ భామ ఇన్నేళ్లయినా పరిశ్రమలో ఓ స్థాయికి ఎదగ లేక పోయింది. వరుసగా ఆమె నటించిన పలు సినిమాలు ప్లాపు కావడంతో మెయిన్ హీరోయిన్ అవకాశాలు తగ్గి పోయాయి. దీంతో పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి సెకండ్ హీరోయిన్ అవకాశాలను వదలకుండా చేయడం ప్రారంభించింది శ్రద్ధదాస్. ఆర్య2, మరో చరిత్ర, డార్లింగ్ లాంటి చిత్రాల్లో రెండో హీరోయిన్ రేంజ్ కూడా కాకుండా చిన్న చితక పాత్రలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం పరిశ్రమలో కొత్త హీరోయిన్ల తాకిడి బాగా పెరిగి పోవడంతో శ్రద్ద కెరియర్ మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది.
దీంతో అందాల డోసు మరింత పెంచేసింది శ్రద్ద. గత కొన్ని రోజుల క్రితం వచ్చిన ముగ్గురు సినిమాలో రెండు పీలికల బికినీ వేసి అందాలు కనిపించీ కనిపించనట్లు దాని చుట్టు ఉల్లి పొరలాంటి గుడ్డను చుట్టుకుని దర్శనం ఇచ్చింది. తాజాగా గోపీచంద్ హీరోగా వచ్చిన మొగుడు సినిమాలో ఆ..ఉల్లి పొర కూడా పీకేసి తన బికీనీ అందాలను బట్ట బయలు చేసింది. పరిశ్రమలో తన ఉనికికి కాపాడు కోవడా బికినీల పై ఎక్కవ 'శ్రద్ధ" పెడుతున్న ఈ బ్యూటీ మున్ముందు ఇంకెంతగా రెచ్చి పోతుందో...?
ప్రస్తుతం శ్రద్దా దాస్ 'హోస ప్రేమ పురాణ" అనే కన్నడ చిత్రంలో పాటు, 'రేయ్" అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాల్లో తన హాట్ హాట్ అందాలను రెండు పీలికల బికినీ చాటు ఆరబోసింది ఈబెంగాలీ బ్యూటీ.


Click it and Unblock the Notifications











