»   » సెక్స్ మానియాక్ గా ఉండటమే నచ్చిందంటోంది

సెక్స్ మానియాక్ గా ఉండటమే నచ్చిందంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రద్దాదాస్ ని సెక్స్ మానియాక్ గా చూడ్డానికి జనం ఇష్టపడుతున్నట్లున్నారు. ఆమె తాజా చిత్రం గుంటూరు టాకీస్ లో ఆమె పాత్ర రివాల్వర్ రాణికు మంచి అప్లాజ్ వస్తోంది. అదో సెక్స్ మానియాక్ పాత్ర, ఇరవై నాలుగు గంటలూ సెక్స్ గురించి ఆలోచిస్తూంటుంది. నిజానికి ఇది బి గ్రేడ్ పాత్ర. కానీ ఈ విషయమై అందరూ పాజిటివ్ గా తీసుకుంటున్నారంటోంది. ఆ ఆనందంతో ట్వీట్ చేసింది.


శ్రద్దాదాస్ మాట్లాడుతూ...గుంటూరు టాకీస్ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు రివాల్వ‌ర్ రాణి. ఇది ఒక షాకింగ్ రోల్ అనే చెప్పాలి. శ్రద్దాదాస్ కి పూర్తి భిన్నంగా రివాల్వ‌ర్ రాణి క్యారెక్ట‌ర్ ఉంటుంది. ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా క‌ష్టం. ఇంకా చెప్పాలంటే ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి గ‌ట్స్ కావాలి.


Also Read: రేష్మి ఎలా ఒప్పుకుంది? ఇంత హాట్ గానా (వీడియో)


ఆడియోన్స్ కూడా నా క్యారెక్ట‌ర్ చూసి షాక్ అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చూసిన శ్ర‌ద్దాదాస్ వేరు..ఇందులో శ్ర‌ద్దాదాస్ వేరు. ఓ కొత్త శ్ర‌ద్దాదాస్ ని చూస్తారు. ఓక ఛాలెంజింగ్ తీసుకుని చేసిన నా క్యారెక్ట‌ర్ కి శ్ర‌ద్దాదాస్ కి మెంట‌ల్ అని.. వావ్ భ‌లే చేసింది అని...ఇలా ర‌క‌ర‌కాల కామెంట్స్ వ‌స్తాయి అని అన్నారు.


Also Read: షాకింగ్ భంగిమల్లో సెక్సీ శద్ధాదాస్ యోగా (ఫోటోలు)


శ్రద్ధాదాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పోకోదగిన సినిమాలే చేసింది. గతంలో హిట్ సినిమాలలో నటించిన ఈ భామకు ఈ మధ్య ఆ పదం దూరంగా నిలుస్తుంది. వై.వి.ఎస్ చౌదరి 'రేయ్' సినిమాతో తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకోవచ్చని కలలుకన్న ఈ అమ్మడుకి అవి కలలుగానే మిగిలిపోయాయి.


హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్ మరియు ప్రవీణ్ సత్తారు గుంటూరు టాకీస్ సినిమాలో శ్రద్ధా చాలెంజింగ్ పాత్రలలో నటించటం కలిసి వచ్చిందనే చెప్పాలి. యదార్ధ సంఘటనపై చిత్రీకరిస్తున్న ఓ హిందీ చిత్రంలో శ్రద్ధా జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది.


English summary
"So thankful to the Telugu media for taking my role in d most positive way & for all the appreciation!Heartfelt love!", posted Shradda Das, on her microblogging site
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu