For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రద్ధా దాస్ హాట్ అండ్ సెక్సీగా...(ఫోటోలు)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: శ్రద్ధాదాస్... దాదాపు ఐదేళ్ల క్రితమే తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాలో హీరోయిన్ తెరంగ్రేటం చేసిన ఈ బెంగాళీ భామ ఇన్నేళ్లయినా పరిశ్రమలో ఓ స్థాయికి ఎదగ లేక పోయింది. వరుసగా ఆమె నటించిన పలు సినిమాలు ప్లాపు కావడంతో మెయిన్ హీరోయిన్ అవకాశాలు తగ్గి పోయాయి.

  దీంతో పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి సెకండ్ హీరోయిన్ అవకాశాలను కూడా వదలకుండా చేయడం ప్రారంభించింది శ్రద్ధదాస్. అయినా అమ్మడుకి కలిసి రాలేదు. అవకాశాలు రావడమే గగనం అనే పరిస్థితుల నేపథ్యంలో ఆర్య2, మరో చరిత్ర, డార్లింగ్ లాంటి చిత్రాల్లో చిన్న చితక పాత్రలు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయాయి.

  ప్రస్తుతం శ్రద్ధదాస్ తెలుగులో 'రేయ్'చిత్రం మాత్రమే చేస్తోంది. పరిశ్రమలో కొత్త హీరోయిన్ల తాకిడి బాగా పెరిగి పోవడంతో శ్రద్ద కెరియర్ మళ్లీ ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. రెండు హిందీ చిత్రాల్లో ఆమె నటిస్తున్నా... అందులో ఆమె చేస్తున్నవి ప్రాధాన్యం లేని పాత్రలే. అయితే ఇండస్ట్రీలో ఉనికిని కాపాడుకోవడానికి హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో తనకు చేతనైన ప్రయత్నం చేస్తోంది.

  శ్రద్ధా దాస్ రేయ్ చిత్రంలో వేడి పుట్టించే పాత్ర చేస్తోంది.

  ఇందులో శ్రద్ధ అమెరికన్ పాప్‌స్టార్ జెన్నీగా నటిస్తున్నారు.

  పాప్ సంగీత ప్రపంచంలో తనకెవరూ ఎదురు రాకూడదనుకునే పాత్ర తనది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో తనది వేడి పుట్టించే పాత్ర.

  ఈ చిత్రం తర్వాత శ్రద్ధా దాస్‌కు అభిమానుల ఆదరణ బాగా పెరుగుతుందని అంటున్నారు దర్శకుడు వైవిఎస్ చౌదరి.

  ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో జ్యోతిలక్ష్మి, సిల్క్‌స్మితల అప్పియరెన్స్, డాన్సులంటే నాకు ఇష్టం. ఆ రకంగా మళ్లీ జ్యోతిలక్ష్మి, హలం ఫ్యాన్ ఫీచర్స్ శ్రద్ధాదాస్‌లో కన్పించాయన్న ఫీలింగ్ ఉంది'' అని వైవీయస్ చౌదరి చెప్పారు.

  ఈ సినిమా కోసం శద్ధ కాస్ట్యామ్స్ దగ్గరనుంచి అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని,స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతూ, కిక్ బాక్సింగ్,యోగా ప్రాక్టీస్ చేస్తోంది.

  ఆమె ఈ చిత్రంలో శృంగార దేవతలా అనిపిస్తుంది అంటున్నారు.

  వైవియస్ చౌదరి చిత్రాలన్నిటిలోనూ హీరోయిన్ ని అందంగా చూపెడతారనే సంగతి తెలిసిందే.ఇలియానాని తెలుగు తెరకు పరిచయం చేసి,ఆమె కెరీర్ కి పునాది వేసిన చౌదరి తనకూ బ్రేక్ ఇస్తాడని శ్రద్దాదాస్ ఆశతో ఎదురచూస్తోంది.

  ఇక చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి 'రేయ్' పేరుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

  శ్రద్ధా దాస్.

  English summary
  Shraddha Das hot role in Rey movie. Director YVS Chowdary said "We have been very lucky to get Shraddha Das for a character called Jenny in 'Rey'. I like the characters and dances by actors like Jyothi lakshmi and Silk Smitha. They will be remembered with Shraddha Das's character in this film. She plays a Pop star in this film and she cannot bear any competition. She craves for being called as the best in the world. She has the support of Mafia and she is also a good manipulator. The character of Sayami Kher is also very important. Both of them have done an excellent job in this film"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X