»   » హీరోయిన్ శ్రద్ధా దాస్ హాట్ ఫోటో షూట్... (ఫోటోస్)

హీరోయిన్ శ్రద్ధా దాస్ హాట్ ఫోటో షూట్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరోయిన్ శ్రద్ధా దాస్ చేతిలో పెద్దగా సినిమాలు లేక పోయినా తరచూ ఫోటో షూట్లతో ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రద్ధా దాస్ కు సంబంధించిన మరో ఫోటోషూట్ అభిమానులకు కనువిందు చేసేందుకు సిద్ధమైంది.

తన సోషల్ మీడియా పేజీ ద్వారా ఆమె స్వయంగా ఈ ఫోటోలు రిలీజ్ చేసారు. బికినీ అందాలతో సూపర్ హాట్ గా ఉన్న శ్రద్ధా దాస్ ఒంపుసొంపులతపై మీరూ ఓ లుక్కేయండి మరి.

శ్రద్ధా దాస్ సినిమా కెరీర్ గురించి మాట్లాడుకుంటే... ప్రస్తుతం చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. తెలుగులో ఆమె చేసిన చివరి సినిమా గుంటూరు టాకీస్. ఈ ఏడాది ఆమె నటించిన ఐదు సినిమాలు రిలీజైనా ఒక్కటి హిట్టు కొట్టలేక పోయింది.

మామూలు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్లో గ్రేట్ గ్రాండ్ మస్తీ అనే అడల్ట్ కామెడీ సినిమాలో కూడా శ్రద్ధా దాస్ నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడటంతో అమ్మడుకి హిందీలో కూడా అవకాశాలు తగ్గిపోయాయి.

స్లైడ్ షోలో శ్రద్దా దాస్ గురించిన పర్సనల్ డీటేల్స్...

శ్రద్ధా దాస్

శ్రద్ధా దాస్

శ్రద్ధా దాస్ బెంగాళీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ముంబైలో పుట్టి పెరిగింది. వయసు 29.

ముంబై

ముంబై

శ్రద్ధా దాస్ తండ్రి పశ్చిమబెంగాల్ లోని పురులియా సిటీ నుండి వ్యాపార నిమిత్తం ముంబై వచ్చి స్థిరపడ్డారు. తల్లి హౌస్ వైఫ్.

చదువు

చదువు

ముంబైలో శ్రద్దా దాస్ విద్యాభ్యాసం సాగింది. కామర్స్, ఎకనామిక్స్ లో గ్రాజ్యువేషన్ చేసింది. స

సినిమాలపై ఆసక్తి

సినిమాలపై ఆసక్తి

చదువుకునే సమయంలోనే శ్రద్ధా దాస్ సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి ఆద్వర్యంలో నిర్వహించిన వర్క్ షాపులో పాల్గొంది.

తెలుగు సినిమాతోనే

తెలుగు సినిమాతోనే

2008లో తెలుగు సినిమా సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా ద్వారా శ్రద్దా దాస్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది.

కెరీర్

కెరీర్

అయితే శ్రద్ధా దాస్ కెరీర్ తెలుగు సినిమా రంగంలో ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. చిన్న స్థాయి హీరోయిన్ గానే ఆమె మిగిలిపోయింది.

ఇప్పటి వరకు

ఇప్పటి వరకు

ఇప్పటి వరకు తెలుగు, హిందీ, మళయాలం, బెంగాలీ తదితర భాషల్లో దాదాపు 30 సినిమాల్లో నటించింది.

మోడలింగ్

మోడలింగ్

సినిమాల్లోకి వచ్చిన తర్వాత మోడలింగ్, ఫోటో షూట్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాలు లేకున్నా

సినిమాలు లేకున్నా

సినిమాలు లేక పోయినా తరచూ ఫోటో షూట్లతో ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా

తాజాగా

తాజాగా శ్రద్ధా దాస్ కు సంబంధించిన మరో ఫోటోషూట్ అభిమానులకు కనువిందు చేసేందుకు సిద్ధమైంది.

ఫోటో షూట్

ఫోటో షూట్

తన సోషల్ మీడియా పేజీ ద్వారా ఆమె స్వయంగా ఈ ఫోటోలు రిలీజ్ చేసారు.

వీడియో

ఫోటో షూట్ వీడియో

English summary
"Best onscreen & offscreen version of me till date! Making of my latest photoshoot. Never looked or felt better!" Shraddha das tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu