»   » రాత్రంతా ఫర్హాన్ ఇంట్లోనే ఆమె: ఫుల్ గా ఎంజాయ్ అంటూ వార్తలు..

రాత్రంతా ఫర్హాన్ ఇంట్లోనే ఆమె: ఫుల్ గా ఎంజాయ్ అంటూ వార్తలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ వార్తలు, గాసిప్ లూ సర్వసాధారణం ఇక బాలీవుడ్ సంగతైతే చెప్పే పనే లేదు ఈ మద్య బాలీవుడ్ హీరో, హీరోయిన్ల మద్య ఎఫైర్లు ఉన్నాయంటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే టాప్ హీరోయిన్ల పై ఎన్నో రూమర్లు వస్తున్న నేపథ్యంలో ఆషికీ 2 చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్దాకపూర్ పై కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి.

ఫరాన్ అక్తర్ - శ్రద్దా కపూర్‌

ఫరాన్ అక్తర్ - శ్రద్దా కపూర్‌

గత కొంతకాలంగా ఫరాన్ అక్తర్ - శ్రద్దా కపూర్‌ల మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతోంది. అయితే తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఫరాన్ అక్తర్ ఇంటిలో ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు ముంబై మీడియాలో కథనాలు వచ్చాయి. పైగా, ఇటీవలి కాలంలో ఈ జంట తెగ హంగామా చేస్తున్నట్లు అక్కడి వార్తలు చెబుతున్నాయి.

సహజీవనం

సహజీవనం

ఇప్పుడు నడుస్తున్న కాలం సహజీవనం . పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో ఆడ - మగ కలిసి ఉంటూ ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకోవడం. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ చేరింది . ఫ్రెండ్ ఫరాన్ అక్తర్ తో ముంబై లోని ఖరీదైన ప్రాంతం బాంద్రా లో ఓ అపార్ట్ మెంట్ తీసుకొని అందులో ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

జస్ట్ ఫ్రెండ్ మాత్రమే

జస్ట్ ఫ్రెండ్ మాత్రమే

అయితే అబ్బే ! మేము సహజీవనం చేయడం లేదు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అంటోంది శ్రద్దా కపూర్ . వ్యవహారం బయట పడేంత వరకు ఇలాగె మాట్లాడతారునిజంగానే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారా అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.అయితే ఈ మద్య ఎక్కడ చూసినా ఈ జంట తెగ హంగామా చేస్తున్నట్లు అక్కడి వార్తలు చెబుతున్నాయి.

ఫరాన్ ఇంటికి రావడం

ఫరాన్ ఇంటికి రావడం

శ్రద్దా కపూర్ తన ఇంటి నుండి ఫరాన్ ఇంటికి రావడం కారుని తిరిగి ఇంటికి పంపేయడం మళ్ళీ తెల్లవారు జామున 3గంటల కు తన ఇంటి నుండి కారుని తెప్పించుకొని ఇంటికి వెళ్లిపోయిందంటు బాలీవుడ్ లో సాగుతున్న సమాచారం,అలాగే వారిద్దరి ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ మధ్య సమయంలో

ఫరాన్ ఇంటికి వచ్చింది రాత్రి 8 గంటల తర్వాత , ఇక వెళ్ళింది తెల్లవారు జామున 3 గంటలకు అంటే ఈ మధ్య రాత్రి తెగ ఎంజాయ్ చేసినట్లు అక్కడ మీడియా కథనాలు రాసారు. ఈ మధ్య సమయంలో శ్రద్దాతో ఫరాన్ తెగ ఎంజాయ్ చేసినట్లు అక్కడ మీడియా కథనాలు రాశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

English summary
Link up between Shraddha Kapoor and Farhan Akhtar has been the talk of town since quite some time now. Although Shraddha and Farhan both have time and again rubbished the report saying there’s no truth
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu