వారసుల జోరు: కుర్ర హీరోయిన్ లింగరీ ఫోటోషూట్ (ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ పరిశ్రమలో వారసుల జోరు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల వారసత్వాన్ని పునికి పుచ్చుకుని పలువురు భామలు కూడా హీరోయిన్లుగా తమ సత్తా చాటుతున్నారు. నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా పోటీ పడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
ఇప్పటికే అనిల్ కపూర్ వారసురాలిగా సోనమ్ కపూర్, శతృఘ్న సిన్మా వారసురాలిగా సోనాక్షి సిన్హా, మహేష్ భట్ వారసురాలిగా అలియా భట్ ఇండస్ట్రీలో తమ హవా కొనసాగిస్తున్నారు. అందాల ఆరబోత పరంగా కూడా వీరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆకట్టుకుంటున్నారు.
మరో వైపు శక్తి కపూర్ కూతురుగా తెరంగ్రేటం చేసి శ్రద్ధా కపూర్ ఇంతకాలం గ్లామర్ ప్రదర్శనకు కాస్త దూరంగానే ఉంటూ వచ్చింది. అయితే గ్లామర్ పరంగా కూడా పోటీని తట్టుకోవాల్సి రావడంతో అమ్ముడు తన అందాల పరదాలు తొలగించింది. జిక్యూ మేగజైన్ కోసం లింగరీ ఫోటో షూట్లో అదరగొట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

శ్రద్ధా కపూర్
శక్తి కపూర్ వారసురాలిగా 2010లో శ్రద్దా కపూర్ తెరంగ్రేటం చేసింది. ఆమె తొలి సినిమా ‘తీన్ పట్టి'.

ఆషిఖి 2
ఇటీవల వచ్చిన ఆషిఖి 2 చిత్రం శ్రద్దా కపూర్‌కు మంచి పేరుతెచ్చింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

ఏక్ విలన్
తాజాగా విడుదలైన ‘ఏక్ విలన్' చిత్రంలోనూ శ్రద్ధా కపూర్ గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టింది.

హైదర్
ప్రస్తుతం శ్రద్దా కపూర్ నటిస్తున్న ‘హైదర్' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్టు పొడక్షన్ దశలో ఉంది.

ఉంగ్లిలో ఐటం సాంగ్
శ్రద్దా కపూర్ ‘ఉంగ్లి' అనే చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి కూడా ఒప్పుకుంది. ఈచిత్రంలో ఇమ్రాన్ హస్మి, కంగనా రనౌత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











