»   » ప్రభాస్‌తో శ్ర‌ద్ధా ప్రైవేట్ అఫైర్.. అప్పుడే చాటుమాటుగా.. .జోరుగా..

ప్రభాస్‌తో శ్ర‌ద్ధా ప్రైవేట్ అఫైర్.. అప్పుడే చాటుమాటుగా.. .జోరుగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాహుబలి సినిమా తర్వాత ఈసారి యాక్షన్ బేస్‌డ్ మూవీతో అభిమానులను మురిపించేందుకు ప్రభాస్ సాహో‌తో సిద్ధమవుతున్నాడు.రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన చాన్స్ కోస్ం తీవ్ర పోటీనే నెలకొంది. అయితే చివరకు ఆ అవకాశం శ్ర‌ద్ధా క‌పూర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శ్ర‌ద్ధా క‌పూర్‌, ప్ర‌భాస్‌లు మధ్య జోరుగా జరుగుతున్న ఆన్‌లైన్ వ్యవహారంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

  ఎప్పుడెప్పుడు ప్రభాస్‌ను కలుస్తానా..

  ఎప్పుడెప్పుడు ప్రభాస్‌ను కలుస్తానా..

  భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌తో కలిసి నటించే అవకాశం రావడంపై శ్ర‌ద్దా చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్తుంది. అయితే తాను ఇప్పటివరకు ప్రభాస్‌ను వ్యక్తిగతంగా కలవలేదని, ఎప్పుడెప్పుడు ప్రభాస్‌ను కలుస్తానా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాని ఆమె పేర్కొన్నది.


  మేమిద్దరం ఒకరినొకరం కలుసుకో

  మేమిద్దరం ఒకరినొకరం కలుసుకో

  అయితే ప్ర‌స్తుతం శ్ర‌ద్ధా క‌పూర్‌, ప్ర‌భాస్‌లు ఫోన్ ట‌చ్‌లో ఉన్నాం. అతి త్వ‌ర‌లోనే షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని మేమిద్దరం ఒకరినొకరం కలుసుకోబోతున్నామని శ్ర‌ద్ధ తెలిపింది.
  ‘బాహుబలి' తర్వాత ప్రభాస్ ఇమేజ్ విపరీతంగా పెరగడంతో ఈ చిత్రం అత్యంత సాంకేతిక విలువలతో రూపొందుతుండగా ఇది నాలుగైదు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది.


  సీన్లు, కథ లీక్ అయినట్లు ..

  సీన్లు, కథ లీక్ అయినట్లు ..

  తాజాగా ప్రభాస్ క్రొత్త లుక్ కూడా సోషల్ మీడియా హల్‌చల్ చేస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఇదిలా ఉండగా సాహో చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లు, కథ లీక్ అయినట్లు చిత్ర వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్వాతంత్రం రాకముందు సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, షూటింగ్ ప్రాంతంలో బ్రిటీష్ కాలం నాటి జండాలు కనపడడంతో అనేక ఊహాగానాలు జోరందుకున్నాయి.


  రెండు కోణాల్లో కథ..

  రెండు కోణాల్లో కథ..

  సాహోకి సంబంధించి రెండు కోణాల్లో కథ సాగుతుందని స్వాతంత్రానికి ముందు ప్రస్తుతం జరిగే కథ నేపధ్యంలో కథను తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.అయితే ఈ వర్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం వచ్చే ఏడాది వరకు ఆగల్సిందేనని అంటున్నారు.


  జాతీయ స్థాయి గుర్తింపు నటీనటులు

  జాతీయ స్థాయి గుర్తింపు నటీనటులు

  జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన నటీనటులు ఈ సినిమాలో చేస్తున్నారు. తెలుగు, హిందీ, తదితర భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ మంజ్రేకర్, మందిరా బేడి, చంకీపాండే, నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు.  English summary
  ‘Saaho’ team & to be working with Prabhas!! Now the next big excitement is when Shraddha will finally meet the Baahubali! Believe it or not the two haven’t met! In an interview with Mid-day the actress finally talks about her private chat with Saaho co-star Prabhas. She said that, “I am dying to meet Baahubali. Unfortunately we’ve not met but regularly connect on calls and texts. We will start shooting this month.”We can’t wait for the two to come together soon! She did go on to reveal that working with someone new isn’t easy but she is all set for the whole new journey. We are too!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more