హైదరాబాద్ లో ఫ్లాట్ కొన్న శ్రియా

ఆ ఫ్లాట్ లో శ్రియ తలిదండ్రులతో కలిసి ఉండాలనుకుంటోంది. ఇప్పుడు శ్రియ పెట్టి బేడా అన్నీ హైదరాబాద్ లో ని అద్దె ఫ్లాట్ లో ఉన్నాయి. త్వరలో హైదరాబాద్, చెన్నైలలో కూడా ఫ్లాట్స్ కొనుక్కుని మూడు నగరాల మధ్య తిరగాలని ఆమె ఆకాంక్ష.


Click it and Unblock the Notifications











