శ్రియ...కిస్ కాన్సెప్ట్

దానికామె 'అవారాపన్' లో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి ల కిస్సు సీన్ గుర్తుకు తెచ్చుకుందిట. ఆ సినిమాలో ఆమె చాలా హాట్ గా బికినీ లో కనిపించి అందాలు తెరపై పరిచింది. ఇమ్రాన్ కి అందులో కిస్ ఇచ్చింది.కానీ సినిమా ఫ్లాప్ కావటంతో అది పెద్దగా వర్కవుట్ అవలేదు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని శ్రియ కూల్ గా నేను తెరపై హాట్ గా కనపడినా ఆఫ్ స్క్రీన్ లో ట్రెడిషనల్ గా ఉంటానంటూ చెప్పింది.
అలాగే కమల్ 'మర్మయోగి' పాత్ర కోసం అడిగారు .అయితే పాత్ర వివరాలు తెలుసుకుని,నెగోషియోషన్స్,పరిధులు మాట్లాడుకున్నాక ఫైనల్ చేస్తాను. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎనౌన్స్ చేస్తానందిట స్టైల్ గా. అలాగే మరి శంకర్ 'రొబొ' లో రజనీ ప్రక్కన చేస్తున్నారా అంటే రజనీ భారత్ దేశంలోనే చాలా గొప్ప నటుడు..ఆయన ప్రక్కన మరోసారి అవకాశం వస్తే అంతకు మించి కావల్సిందేముంది..అంటూ దాటేసింది.సర్లేగాని ఎన్ని చెప్పినా కమల్ సినిమా లిప్ కిస్సు కంపల్సరి...శ్రియకు తప్పదు అంటున్నారు పరిశ్రమ పెద్దలు.


Click it and Unblock the Notifications











