ముద్దు వద్దన్న శ్రేయ

రెండో సారి ముద్దు సీనులో నటించేందుకు శ్రియా నిరాకరించింది. విక్రమ్ హీరో నటిస్తున్న మల్లన్న సినిమాలో ఆమె ముద్దు సీనులో నటించాల్సి ఉంది. ఒక్కసారి ఆ సీనులో నటించిన తర్వాత సంతృప్తి చెందని దర్శకుడు దర్శకుడు రీటేక్ చెప్పాడు. అయితే అందుకు శ్రియా అడ్డంగా తలూపింది. ఈ సీనులకు రీటేక్ చెప్పాలో తెలియకపోతే ఎలా అని ఆమె విసుక్కుంది. అంతే కాదు, అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సినిమా తమిళ, తెలుగుభాషల్లో నిర్మాణమవుతోంది. శివాజీ సినిమా తర్వాత ఆమె జాతకమే మారిపోయింది. ఏది చెప్తే అది చేయడానికి అందనంత దూరం అంటే హాలీవుడ్ దాకా వెళ్లిపోయిందాయె మరి.


Click it and Unblock the Notifications











