శ్రియ అల్లోపతి చికిత్స!!
శివాజీ శ్రియాకు హాలీవుడ్ లో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ దృష్టిని మరింత ఆకర్షించేందుకు ఆమె తన తనువుపై మనసు పెట్టింది. మేను నిగనిగలాడడానికి చికిత్స చేయించుకోవడానికి సిద్ధమైంది. సిద్ధమైంది కాదు చికిత్స మొదలెట్టింది కూడా. ముంబైకి చెందిన అల్లోపతి డాక్టర్ దగ్గర చికిత్స తీసుకుంటోందిట. శ్రీయ శరీరం రంగు ఈ మధ్య మసకబారిబోతోందని ఈ చికిత్స చేయించుకుంటోందిట. మాకు అడ్రస్ చెప్పమ్మా అంటూ ఆమె సహనటీమణులు అడగాలనుకుంటున్నప్పటికీ సహజ జెలసీ వారిని అడగనీయడంలేదట.


Click it and Unblock the Notifications











