శ్రేయాస్ కన్ను హాట్ సెక్సీ లేడీపై...
బాలీవుడ్ యువ హీరో శ్రేయాస్ తల్పడే బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ ఐటం బాంబ్ చిత్రాంగద సింగ్ పై కన్నేశాడు. తను నటిస్తున్న కొత్త చిత్రం 'జోకర్" చిత్రంలో ఆమె అందాలపై ఓ ఐటం సాంగు చిత్రీకరించాలని యోచిస్తున్నాడు. ఈ విషయాన్ని శ్రేయాస్ తన ట్విట్టర్ అకౌంట్లో స్పష్టం చేశాడు. ఈ మద్య బాలీవుడ్ జనాలు చిత్రంగద అందాలను బాగా ఇష్ట పడుతున్నారు. ఏమాత్రం సంకోచం లేకుండా బట్టలు విప్పి అందాలు ఆరబోయడంలో ఆరితేరిన చిత్రాంగతో ఐటం సాంగులు చేయడానికి ఇటు దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నారు.
కాగా...జోకర్ సినిమాలో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, శ్రేయ తల్పడే, ప్రకాస్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శిరీష్ కుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫరాఖాన్, అక్షయ్ కుమార్ త్రీస్ కంపెనీ, హరి ఓం ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 30, 2012న జోక్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యలు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ గడవులోగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు దర్శకుడు శిరీష్ కుందర్.


Click it and Unblock the Notifications











