కొత్త అందాలతో కనువిందు చేస్తున్న నయనతార దారిలో శ్రియా పయనిస్తోంది. గజినీ సినిమాలో గజిబిజి అందాలతో కనిపించిన నయనతార ఇపుడు తాజాగా కనిపిస్తోంది. కారణమేమంటే ఆమె సర్జరీల మీద సర్జరీలు చేయించుకుని అడ్డదిడ్డంగా ఉన్న కొవ్వును తొలగించుకుంది. శ్రియా కూడా అలాంటి సర్జరీలే చేయించుకున్నట్టు అనుకున్నప్పటికీ ఆమె చేయించుకుంది సర్జరీలు కాదని, యెదపొంగులు పొంగేలా సిలికాన్ ఇంప్లాంటేషన్ చేయించుకుందని తాజా సమాచారం. ఇదిలా ఉంటే ఆమె నటిస్తున్న హాలీవుడ్ సినిమా ది అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్ లో సెమీ న్యూడ్ గా శ్రియా కనిపించనున్నదని చెన్నయ్ సమాచారం. అలాంటిదేమీ లేదని ఆ సీన్ లో నటించడానికి శ్రియా ససేమిరా అనడంతో ఆమె బదులు డూప్ నటించినట్టు మరోవర్గం కథనం.