twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిజాస్టర్ టాక్ తో శ్రియ సినిమా

    By Staff
    |
    Shriya
    భారీ ప్రచారంతో వచ్చిన శ్రియ హాలీవుడ్ సినిమా ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ భారీ ఫ్లాఫ్ ని చవిచూసింది. డిజాస్టర్ సినిమా అని భాక్సాఫీస్ వద్ద ముద్ర వేసుకోవటం జరిగింది. ఇక ఈ చాలా లొ బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం 91 ప్రింట్లతో నార్త్ అమెరికా లో రిలీజై వారాంతానికి అతి తక్కువ కలెక్ట్ చేసిన ఫిల్మ్ గా నిలిచింది.ఎమ్.జి.ఎమ్ వారు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమాపై శ్రియకు చాలా అశలే ఉన్నాయి. ఈ సినిమా వర్కవుట్ అయితే అక్కడ వరస ఆఫర్స్ వస్తాయిని ఎదురు చూస్తోంది. అలాగే ఆ హీరోతో లవ్ లో పడిందంటూ రూమర్స్ కూడా పబ్లిసిటీలో భాగంగా చేసారు. అయినా వర్కవుట్ కాకపోవటం ఆమెను భాదిస్తోంది.ఇక విదేశాలలో అక్కడక్కడా ఉన్న శ్రియ అభిమానులే ఈ చిత్రాన్ని చూడటానికి ధియేటర్స్ కి వెళ్తున్నారు. అందులోనూ నెట్ ఆన్ లైన్ లో ఈ సినిమా దొరకటంతో ఆ కలెక్షన్స్ కూడా రావని అంటున్నారు. బ్యాడ్ లక్.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X