శ్రియ ప్యాంట్ విప్పినా ఫలితం సున్నా!
సెక్సీ హీరోయిన్ శ్రియ గత పదేళ్లుగా దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తూనే ఉంది. కెరీర్లో ఇప్పటి వరకు నెం.1 స్థానం అందుకోలేక పోయినా...అమ్మడు సౌత్ లోని అందరు స్టార్ హీరోల సరసన నటించింది. సాధారణంగానే దక్షిణాదిన హీరోయిన్లకు హీరోలకు ఉన్నంత రీల్ లైఫ్ ఉండదు. కొంత కాలానికే వారికి అవకాశాలు తగ్గి పోతూ ఉంటాయి. శ్రియకు కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితి. గత కొంత కాలంగా శ్రియకు హీరోయిన్ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఐటం సాంగులు సైతం వదలకుండా బండి లాగించేస్తోంది. ఈ తరుణంలో ఇటీవల ఆమెకు యువ హీరో జీవా సరసన 'రౌద్రం' సినిమాలో అవాకాశం దక్కింది. ఈ సినిమాతో మళ్లీ పుంచుకోవాలనే ఆలోచనతో చాలా హాట్ హాట్ గా నటించింది. ఇందులోని ఓ సాంగులో ప్యాంట్ లేకుండా నటించి సినిమా పబ్లసిటీని మరింత పెంచింది.
అయితే శ్రియ ప్యాంట్ లెస్‌గా నటించినా ఫలితం లేకుండా పోయింది. తమిళ డబ్బింగ్ సినిమా అయిన రౌద్రం జనవరి 20న తెలుగులో విడుదలైంది. అయితే సినిమా అనుకున్న అంచనాలు చేరుకోక బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. తొలి రోజే ఇలాంటి పరిస్థితి ఉండటంతో...ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్న నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. ఏది ఏమైనా మరో వారంలో ఈ సినిమా పూర్తి భవితవ్యం తేల నుంది. ఈ సినిమాతోనైనా పూర్వ వైభవాన్ని తెచ్చుకుందామని భావించిన శ్రియకు మరోసారి నిరాశే మిగిలింది.
ప్రకాష్‌రాజ్, జె.పి., లక్ష్మీ రామకృష్ణ, మోనిక, చైతన్యకృష్ణ, గణేష్ ఆచార్య, బాబ్ ఆంథోని తదితరులు పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: సుధాకర్ రాజశ్రీ, సంగీతం: ప్రకాష్ నిక్కీ, కెమెరా: షణ్ముగ సుందరం, ఫైట్స్: కనల్ అరసు, సమర్పణ: ఎస్.వి.ఆర్.మీడియా ప్రై.లిమిటెడ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్.


Click it and Unblock the Notifications











