»   » టీషర్టు ఎత్తి సెక్సీ ఫిగర్ చూపించిన శ్రీయ (ఫోటోస్)

టీషర్టు ఎత్తి సెక్సీ ఫిగర్ చూపించిన శ్రీయ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శ్రీయ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 ఏళ్లు అవుతోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో అన్ని భాషల్లోనూ నటించడంతో పాటు దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించింది. ఆమె వయసు 33. ఇప్పటికీ శ్రీయ తన ఫిజిక్, ఫిగర్ ఏ మాత్రం చెక్కు చెదరకుండా మెయిటేన్ చేస్తోంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన డైట్ తీసుకుంటూ తన అందాన్ని కాపాడుకుంటోంది. అందుకే ఏళ్ల తరబడి సెక్సీ ఫీగర్‌గా వెలిగిపోతోంది. ఈ మధ్య శ్రీయ నడుము భాగంలో కాస్త షేపులు మారిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన శ్రీయ... కొన్ని రోజులుగా జిమ్‌లో వర్కౌట్స్ చేసి తన నడుమును మళ్లీ నాజూకుగా తయారు చేసుకుంది.

తన షర్టు ఎత్తి... స్వయంగా ఫోన్ ద్వారా సెల్ఫీలు దిగి వాటిని తన ట్విట్టర్లో పోస్టు చేసింది. శ్రీయ నాభి అందాలు చూసి ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆమె ట్వీట్ కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. శ్రీయ ఐ లవ్ యూ, యూ ఆర్ మై డ్రీమ్ గర్ల్ అంటూ పలువురు అభిమానులు ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు.

హాట్ హాట్ షో

హాట్ హాట్ షో


ట్విట్టర్లో హీరోయిన్ శ్రీయ హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేసింది. వాటిని మీరు ఇక్కడ చూడొచ్చు.

శ్రీయ

శ్రీయ


శ్రీయ ప్రస్తుతం బాహుబలి-2 లో నటిస్తోంది.

అవకాశాలు తగ్గాయి

అవకాశాలు తగ్గాయి


ప్రస్తుతం శ్రీయకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. అలా అని ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు చేయకుండా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.

సెక్సీ లుక్

సెక్సీ లుక్


శ్రీయ సూపర్ హాట్ సెక్సీ లుక్

English summary
Shriya posted this pictures on her Twitter page and said she loves her workout and its fun along with the hash tags fitness Friday, fitness lover.
Please Wait while comments are loading...