హాట్ హీరోయిన్ శ్రియ అపోలో ఫ్యాషన్ షో
హైదరాబాద్: హీరోయిన్ శ్రియ అపోలో క్యాన్సర్ ఆస్పటల్స్ వారు నిర్వహించిన ఫ్యాషన్ షోలో తలుక్కుమంది. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ఫ్యాషన్ షో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రియతో పాటు పలువురు మోడల్స్, స్టూడెంట్స్ ఈ ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేసారు.
వేటి వల్ల క్యాన్సర్ వస్తుంది, నివారణంకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను ఈ ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రియతో పాటు మాజీ మిస్ ఇండియా, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ అశ్మితా మార్వా, డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అపోలో క్యాన్సర్ హాస్పటల్ ఫ్యాషన్ షోలో శ్రీయ

శ్రియ సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం శ్రియ 'పవిత్ర' అనే చిత్రంలో వేశ్యగా నటిస్తోంది. జనార్ధన మహర్షి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ఉప శీర్షిక 'ఎ బోల్డ్ అండ్ గోల్డ్ ఫిల్మ్'. కె. సాదక్ కుమార్, జి. సాయి మహేశ్వర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది. మార్చిలో సినిమా విడుదల కానుంది. స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్పే చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు అంటున్నాడు. ఈ చిత్రానకి సంగీతం: ఎంఎం.శ్రీలేఖ, కెమెరా: విఎన్. సురేష్, ఎడిటింగ్: రమేష్, ఆర్ట్: నాగేంద్రబాబు, నిర్మాతలు: కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి, కథ, దర్శకత్వం: జనార్ధన మహర్షి.

Click it and Unblock the Notifications