తొక్కలో టాప్‌లెస్ కాదు... శ్రియ ‘బాటమ్ లెస్’
ఈ మధ్య సినిమా హీరోయిన్లు టాప్‌లెస్‌గా దర్శనం ఇస్తూ....కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్‌లో అడుగు పెట్టిన కాజల్ అక్కడ ఓ మ్యాగజైన్‌కు టాప్‌లెస్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి పబ్లిసిటీ పెంచుకుంది. ఇలాగే మరికొంత మంది కూడా టాప్ లోస్ గా మత్తెక్కించారు. అయితే టాప్‌లెస్ ట్రిక్స్ అన్నీ తన ముందు దిగదుడపే అనే చందంగా హాట్ హీరోయిన్ శ్రియ 'బాటమ్ లెస్" ప్రయోగానికి సై అంది.
రంగం హీరో జీవాతో కలిసి శ్రియ నటిస్తున్న సినిమాకు గాను...ఈ హాట్ హాట్‌గా 'బాటమ్ లెస్" అప్పియరెన్స్ కు సిద్దమైంది ఈ బ్యూటీ. ఈ సినిమా తమిళంలో 'రౌతిరం" పేరుతో, తెలుగులో "రౌద్రం" పేరుతో విడుదల కాబోతోంది. గోకుల్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్.వి. ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సి.జె. శోభ తెలుగులో అందిస్తున్నారు.
ఈ మధ్య అవకాశాలు చాలా వరకు తగ్గి పోయిన శ్రియ....తెగించి ఓ అడుగు ముందుకేసి ఈ విధమైన 'బాటమ్ లెస్" ప్రయోగంతో మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇలా కింద మొత్తం విప్పి చూపిస్తున్న శ్రియ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో సినిమా విడుదలైతే గానీ తెలియదు.


Click it and Unblock the Notifications











