వాటే సెక్స్ అప్పీల్..: ఎద అందాలతో శ్రీయ ఎక్స్‌పోజింగ్(ఫోటోలు)
Recommended Video

ఒక హీరోయిన్ దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. ఒకటి రెండు సినిమాలకే ఫేడ్ అవుట్ అయిపోతున్న హీరోయిన్లు ఉన్న ప్రస్తుతం తరుణంలో ఇంత నిలకడగా అవకాశాలను అందిపుచ్చుకోవడం టాలెంట్‌కు అదృష్టం కూడా తోడైనట్లే అని చెప్పుకోవాలి. అలాంటి లక్కీ గర్ల్స్‌లో శ్రీయ టాప్‌లో ఉంటారు.

లేటెస్ట్ ఫోటో షూట్:
అందం-అభినయం.. శ్రీయకు ఈ రెండు ప్రధాన బలం. 33ఏళ్ల వయసులోనూ ఇప్పటి హీరోయిన్లకు తానే మాత్రం తక్కువ కాదనేలా ఫిజిక్ కాపాడుకుంటోంది. తాజాగా ఓ హాట్ హాట్ ఫోటోషూట్‌తో గ్లామర్ ప్రదర్శనకు తానేమి దూరం కాలేదని చెప్పకనే చెప్పింది.

ఎక్స్‌పోజింగ్..:
తన ఎద భాగాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ శ్రీయ చేసిన హాట్ ఫోటోషూట్ అభిమానులను చూపు తిప్పుకోనివ్వదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సెక్స్ అప్పీల్ ఉట్టిపడే కళ్లతో శ్రీయ అందం కుర్రకారు మతిపోగెట్టేలా ఉంది.

సిల్వర్ గౌనులో శ్రీయ..:
సిల్వర్ గౌనులో శ్రీయ చేసిన ఫోటోషూట్ కూడా ఆమెలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదనేలా ఉంది. గోడకు ఆనుకుని.. కుడి కాలుతో పాటు గౌనును కాస్త పైకి ఎత్తి హాట్ పోజులిచ్చింది.

గాయత్రిలో శ్రీయ..:
ఇష్టం సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన శ్రీయ శరణ్ ఇప్పటికి 14సంవత్సరాలుగా అదే జోరు కొనసాగిస్తోంది. మధ్యలో కొన్నాళ్లు కాస్త జోరు తగ్గినప్పటికీ తిరిగి త్వరగానే పుంజుకుంది. గతేడాది 'గౌతమి పుత్ర శాతకర్ణి'తో మంచి హిట్ అందుకున్న శ్రీయ.. ఈ ఏడాది మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న 'గాయత్రి'లో కీలక పాత్రలో నటిస్తోంది.

మధ్యతరగతి గృహిణి పాత్రలో..:
గాయత్రి సినిమాలో శ్రీయ క్యారెక్టరైజేషన్‌ను పరిచయం చేసేలా ఇటీవల ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మధ్యతరగతి గృహిణి పాత్రలో శ్రీయ కనిపిస్తున్నారు.
'నేను ఏదనుకుంటే అది చెప్పడం నాకలవాటు. తరువాత సంగతి తరువాత..' అన్న శ్రీయ డైలాగ్‌ను పోస్టర్‌పై కూడా వేశారు. ఈ డైలాగ్ ను బట్టి కాస్త దుందుడుకు స్వభావమున్న భార్యగా శ్రీయ కనిపించబోతున్నారేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











