»   » శ్రీయ జోరు తగ్గడం లేదుగా.. మరో క్రేజీ ఆఫర్..కుర్ర భామలకు కూడా జలసీనే..!

శ్రీయ జోరు తగ్గడం లేదుగా.. మరో క్రేజీ ఆఫర్..కుర్ర భామలకు కూడా జలసీనే..!

Subscribe to Filmibeat Telugu

మత్తు చూపుల సుందరి శ్రీయ శరన్ హావ సౌత్ లో ఒకటిన్నర దశాబ్దానికి పైగా కొనసాగుతోంది. 2001 లో టాలీవుడ్ లోకి వచ్చిన శ్రీయ ఇప్పటికి కూడా క్రేజీ హీరోయినే. టాలీవుడ్ లోని సీనియర్ హీరోల పాలిట శ్రీయ దేవతలా మారింది. గత ఏడాది శ్రీయ బాలయ్య సరసన రెండు చిత్రాల్లో నటించింది. తాజగా ఈ భామ మరో క్రేజీ అఫర్ ని దక్కించుకోవడం విశేషం. శ్రీయ జోరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

వాటే సెక్స్ అప్పీల్.. శ్రీయ సెక్సీ ఫొటోస్ !
 మూడు పదుల లేటు వయసు

మూడు పదుల లేటు వయసు

శ్రీయ మూడు పదుల లేటు వయసులో కూడా కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోందంటే నిజంగా విశేషమే. సాధారంణంగా హీరోయిన్ల ఏజ్ పెరిగే కొద్దీ అవకాశాలు సన్నగిల్లుతాయి. శ్రీయకు కూడా గతంలో అవకాశాలు తగ్గాయి. కానీ గత రెండేళ్ల కాలంలో శ్రీయ మళ్ళి జోరు చూపిస్తోంది.

బాలయ్యతో రెండు సినిమాలు

బాలయ్యతో రెండు సినిమాలు

గత ఏడాది శ్రీయ ఒక్క బాలయ్య సరసనే రెండు చిత్రాల్లో నటించింది. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదల కాగా,ఆ తరువాత పైసా వసూల్ లో కూడా బాలయ్యతో రొమాన్స్ చేసింది.

 వరుసగా పలకరిస్తున్న ఆఫర్లు

వరుసగా పలకరిస్తున్న ఆఫర్లు

శ్రీయ ఇటీవల విదులైన గాయత్రీ చిత్రంలో కేకల పాత్రలో నటించింది. త్వరలో రాబోతున్న వీర భోగ వసంత రాయులు చిత్రంలో నటిస్తోంది. ఇలా శ్రీయకు చెప్పుకోదగ్గ అవకాశాలు పలకరిస్తున్నాయి.

 వెంకీతో మూడోసారి రొమాన్స్ కు సై..

వెంకీతో మూడోసారి రొమాన్స్ కు సై..

శ్రీయ తాజాగా మరో క్రేజీ అఫర్ పట్టేసింది.దర్శకుడు తేజ, వెంకటేష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న చిత్రంలో హీరోయిన్ గా శ్రీయ ఎంపికైంది. నేనే రాజు నేనే మంత్రి విజయంతో ఉత్సాహంలో ఉన్న తేజ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో శ్రీయ సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల వంటి చిత్రాల్లో వెండి సరసన నటించింది.

ఆ ఫార్ములా బాగానే పని చేసిందిగా

ఆ ఫార్ములా బాగానే పని చేసిందిగా

శ్రీయ ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. లేటు వయసులో కూడా తన గ్లామర్ లో పదును తగ్గలేదని కుర్ర కారుకు సోషల్ మీడియా ద్వారా అందాల బాణాలు వదులుతోంది.

 కుర్ర హీరోయిన్లకు సైతం జలసీ

కుర్ర హీరోయిన్లకు సైతం జలసీ

శ్రీయ జోరు కుర్ర భామలకు సైతం అసూయ తెప్పించేదిగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. తేజ, వెంకీ చిత్రానికి మొదట కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఆమెని పక్కకు నెట్టి శ్రీయ ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవడం విశేషం.

English summary
Shriya saran got crazy offer. She is the female lead in Venkatesh, Teja movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu