twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటో కాదు ఏకంగా సెక్సీ వీడియోనే షేర్ చేసి సంచలనం సృష్టించిన శ్రీయ

    |

    సీనియర్ భామ శ్రీయ శరణ్ తన హాట్ డాన్స్‌తో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. హాట్ హాట్ ఫోజులిస్తూ ఆమె చేసిన డాన్స్ వీడియోను స్వయంగా తానే సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించింది శ్రీయ. దశాబ్దానికి పైగా సినీ కెరీర్ కొనసాగిస్తూ అందరు సీనియర్ హీరోల సరసన నటించింది శ్రీయ. అయితే ఈ మధ్యకాలంలో కాస్త సినిమా జోరు తగ్గించిన ఆమె సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటోంది. ఈ మేరకు తాజాగా కిక్కిచ్చే ఓ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

    పింకి బికినీ టాప్‌లో సెక్సీ లుక్

    పింకి బికినీ టాప్‌లో సెక్సీ లుక్

    శ్రీయ షేర్ చేసిన ఈ వీడియోలో సింగిల్ పీస్‌ డ్రెస్‌తో సెక్సీ లుక్‌లో ఆమె దర్శనమిచ్చింది. పెళ్లి చేసుకున్నా ఆమె అందాలు ఏ మాత్రం తరిగిపోలేదు. పింక్ బికినీ టాప్‌లో సెక్సీ లుక్‌తో తన హాట్ పర్ ఫార్ మెన్స్ తో మతిపోగొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

    అలా ఆమెను చూసిన వ్యక్తి వెంటనే

    ఈ వీడియోలో శ్రీయ అందాలు మాత్రమే కాదండోయ్ మరో విశేషం కూడా ఉంది. ఆమె డ్యాన్స్ మొదలుపెట్టడానికి ముందు ఆమె వెనుక భాగంలో ఉన్న మనిషి ఫొటో కాస్తా ఆమె డాన్స్ పూర్తికాగానే కోతి ఫొటోగా మారడం ఆసక్తి రేపుతోంది. పింక్ బికినీ టాప్‌ మాత్రమే వేసుకున్న ఈ భామ.. లయబద్దంగా డాన్స్ వేసి బాగా అట్రాక్ట్ చేసింది.

    ఇటీవలే భర్తతో కలిసి

    ఇటీవలే భర్తతో కలిసి

    లేటు వయసులో 2018లో పెళ్లి చేసుకున్న శ్రీయ శరణ్ ఇటీవలే తన భర్తతో కలిసి లండన్ వెళ్ళింది. అక్కడే ఈమె డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోను ఆమె భర్త ఆండ్రీ కొశ్చెవ్ కెమెరాలో షూట్ చేసి ఉంటాడని చెప్పుకుంటున్నారు. శ్రీయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కాసేపట్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పేద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

     పెళ్లి తర్వాత కూడా

    పెళ్లి తర్వాత కూడా

    సినిమాలకు పెళ్ళేమన్నా అడ్డా అన్నట్లుగా పెళ్లి తర్వాత కూడా మంచి జోష్ లో సినిమాలు చేస్తోంది శ్రీయ. నరకాసురుడు, సందకారి లాంటి తమిళ చిత్రాల్లో నటించిన శ్రీయా సరన్ మరో హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా రూపొందే చిత్రంలో నటిస్తోంది. హాలీవుడ్‌లో సండ్రా బుల్లక్ నటించిన ప్రపోజల్ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. చిత్రంలో హీరో వేమల్ సరసన శ్రీయ ఆడిపాడనుంది.

    English summary
    Senior heroine Shriya Saran shares her hot dance vedio. This vedio is vyral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X