‘శియాస్మైలిగ్’ ఐడీతో శ్రియ ట్విట్టర్ లో...
షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, మోహన్ లాల్, మహేష్ బాబు, రాజమౌళి, సినీ ఇండస్ట్రీలో చాలా వరకూ సెలబ్రిటీలు వారి వారి ఫ్యాన్స్ తో టచ్ లో వుండాలని ఈ మధ్య ఎక్కువ మంది ట్విట్టర్ లో అకౌంట్స్ ఒపెన్ చేస్తున్నారు.
శ్రియ కొత్తగా ట్విట్టర్ మొదలెట్టింది. స్వయంగా తన విషయాలన్నీ రాసుకోవడానికి సిద్దమైంది. ఇది ఓపెన్ చేసిన ఐదు రోజులకే ఆరు వేల ఐదు వందల వరకూ ఫాలోవర్స్ వచ్చారని తెలిపింది. ఇంతకు ముందు ఆమె పేరుతో ఓ అగంతకుడు ట్విట్టర్ లో సమాచారాన్ని అందించాడు. అది చూసి శ్రియ నన్ను పూర్తిగా ఫాలో అవుతున్నాడా? అని ఆశ్చర్యం పోయిందట! ఒక్కోసారి తన వెనుక లేడు కదా అని భయపడేదట. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలని తనే స్వయంగా ట్విట్టర్ లోకి ప్రవేశించింది. 'శియాస్మైలింగ్" అనే ఐడీతో అకౌంట్ ను ప్రారంభించింది.
శ్రియ పులి పవన్ కళ్యాణ్ డాన్ శీను రవితేజ ట్విట్టర్ shriya twitter puli pawan kalyan don seenu ravi teja


Click it and Unblock the Notifications