వ్యాంప్ లా విపరీతమైన కోరికలతో శ్రేయ ఉబలాటం
విపరీతమైన వినాసనకర కోరికలు కలిగిన వ్యాంప్‌గా నటించాలని ఉంది. ఇది నా డ్రీమ్‌రోల్. ఇలాంటి పాత్ర దొరికితే వదిలే ప్రసక్తేలేదు అంటూ తన మనస్సులో మాట చెప్పింది శ్రియ. అలాగే తనకు గ్రామీణ యువతి పాత్ర అయినా, గ్లామరస్ పాత్ర అయినా, గాళ్ నెక్ట్స్‌డోర్ లాంటి పాత్రలైనా.. ఇలా ఎలాంటి పాత్రలైనా అవలీలగా చేయగల సత్తా ఉందని చెప్తోంది. ఇప్పటి వరకూ గ్లామర్‌కే పెద్ద పీట వేసిన నేను ఇక నుంచి నటనకు కూడా పెద్ద పీట వేయాలనుకుంటున్నాను' అని చెప్పారు. వీటితో పాటు...తన డ్రీమ్ రోల్స్ గురించి మాట్లాడుతూ- "హాస్య చిత్రాలంటే నాకెంతో ఇష్టం. అలాంటి చిత్రాల్లో కామెడీ పాత్రలు చేయాలని ఉంది అంటోంది శ్రియ.ప్రస్తుతం శ్రియ..పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పులిలో ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే రవితేజ సరసన డాన్ శ్రీను చిత్రంలో చేస్తోంది.
More from Filmibeat
శ్రియ పులి పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య గోపీచంద్ మలినేని shriya don seenu ravi teja gopichand malineni pawan kalyan puli


Click it and Unblock the Notifications











