వాళ్ల సరసకు చేరడమే లక్ష్యంగా సాగుతున్న తార

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ....ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మాదిరి, మనిషికి టైం ఎప్పుడూ ఉదయించే సూర్యునిలా ఎర్రగా లేత కిరణాలను ప్రసరింపజేయదంటూ.. అప్పుడప్పుడు వేడి సెగలు కూడా భరించాలని, దీనిపై తనకేమీ బాధలేదనీ మీడియా వారే లేనిపోని వార్తలు సృష్టిస్తున్నారని మండిపడుతోంది సెక్సీ శ్రియ. . ప్రస్తుతం శ్రియ రంగం సినిమా హీరో జీవాతో 'రౌద్రం'తో తెలుగులో దర్శనం ఇవ్వబోతోంది. హిందీలో 'గలీ గలీమే చోర్‌హై'లో నటిస్తోంది. ఈ చిత్రం హిట్టయితే తప్ప కానీ ఆమె భవిష్యత్ ఏమిటో తెలియదు. లేటెస్ట్‌గా అల్లరి నరేష్‌తో ఓ చిత్రంలో నటించడానికి ముందుకు వచ్చనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











