అల్లరి నరేష్‌, శ్రియ ఆ హిందీ రీమేక్ లో కన్ఫర్మ్

By Srikanya

అల్లరి నరేష్‌, శ్రియ త్వరలో జోడీ కట్టబోతున్నారు. దీవానా మస్తానా(1997) టైటిల్ తో హిందీలో వచ్చి హిట్టైన ఓ చిత్రాన్ని రీమేక్ చేస్తూ ఈ జంట తెరకెక్కబోతోంది. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో నడిచే ఈ చిత్రంలో శర్వానంద్‌ కూడా నటిస్తున్నారు. నారాయణ దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందనున్న ఈ చిత్రాన్ని వంశీకృష్ణ నిర్మిస్తున్నారు. వైజాగ్ కి చెందిన వంశీ కృష్ణ ప్రస్తుతం నారా రోహిత్ తో సోలో చిత్రం చేస్తున్నారు. యువత ఫేమ్ పరుశరామ్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే ఈ చిత్రాన్ని ఓకే చేసారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.గమ్యంలో కూడా అల్లరి నరేష్, శర్వానంద్ నటించారు కాబట్టి ఈ చిత్రంపై మంచి క్రేజ్ వచ్చే అవకాశముందని బావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X