హాల్లీ బెర్రీ స్టైల్లో శ్రియా!!
శివాజీ సినిమాలో సామాన్య యువతిగా కనిపించిన శ్రియా తాజాగా రూపొందుతున్న మల్లన్న సినిమాలో ఆధునిక యువతిగా కనిపించనున్నది.అంటే శివాజీ సినిమాలో పాటలలో కనిపించినట్టన్నమాట. విక్రమ్ సరసన నటిస్తున్న శ్రియా నల్లని డ్రెస్ లో చిన్న జుట్టుతో వెరైటీగా కనిపించనున్నది. ఈ చిత్రంలోని పాటలలో సైతం శ్రియా ఆల్ట్రా గ్లామర్ గాళ్ గా కనిపించనున్నది. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ తార హాల్లీ బెర్రీ స్టైల్ లో అన్నమాట.


Click it and Unblock the Notifications











