Just In
- 7 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
న్యూడ్ వీడియో లీక్ , లీగల్ నోటీస్ పంపిన శృతి హాసన్?
ముంబై: కొన్ని విషయాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన చేతిలో ఉండవని ప్రూవ్ అవుతూంటాయి. ప్రస్తుతం సౌత్ ఇండియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతిహాసన్. తాజాగా ఈమె వీడియో లీకైందిట. దాంతో ఆ వీడియోని లీక్ చేసిన వారిపై చర్యతీసుకోమని, అలాగే వీడియోని షేర్ చేసిన సైట్ల మీద కూడా కేసు పెడుతోందిట. ఈ మేరకు ఆమె అసలు తన ఫొటో షూట్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోని సంస్దకు లీగల్ నోటీసులు పంపించిందని సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే ప్రముఖ మ్యాగజైన్ "జీక్యుూ" నుండి వచ్చే ఫోటో షూట్స్ కి భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చేసిన ఫోటో షూట్లలో శృతిహాసన్ చేసిన ఫోటో షూట్‌కి చాలా పేరొచ్చింది. ఆ ఫోటో షూట్ లో శృతిహాసన్ రెచ్చిపోయి తన అందాలను బయట పెట్టింది.
అయితే ఆ వీడియో తీసేటప్పుడు ఫొటోగ్రాఫర్స్ కొన్ని తీయకూడని యాంగిల్స్ ని తీసుకుని వీడియో చేసారట. అది ఎవరికి తెలియకుండా జరిగిందిట. ఇప్పుడు ఈ వీడియో లీక్ అయిపొయింది. ఈ వీడియోలో శృతి స్మోక్ ఎఫెక్ట్ ఉన్నప్పుడూ పుల్ న్యూడ్ లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఉన్నాయని సమాచారం.
అయితే ఈ వీడియోని లీక్ చేసింది " జిక్యు " వారు కాదని అంటున్నారు. వేరే ఏజెన్సీ వారంట. ఇంతకీ జిక్యు దగ్గర నుండు వారి దగ్గరకు ఎలా వెళ్ళిందో తెలియాల్సి వుంది. అంతే కాకుండా ఆ ఏజెన్సీ వారు అప్లోడ్ చేసిన వీడియోను ఆన్ లైన్లో నుంచి తీసేసారు.
మె రీసెంట్ గా చేసిన 2016-జీక్యూ మ్యాగజైన్ ఫొటో షూట్ ఆమెకు ఎక్కడలేని పేరు తెచ్చిపెట్టింది. ఈ ఫొటో షూట్ లో ఆమె గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే ఉండేలా చూసుకున్న మాట నిజం. అయితే ఈ ఫొటో షూట్ తో ఇలా బరితెగించిందేంటి వంటి విమర్శలు ఎదుర్కొన్నా... ఆమె గ్లామర్ బ్యూటీగా యువతను ఆకట్టుకున్నది మాత్రం నిజం. ఈ ఫొటో షూట్ జరిగేటప్పుడు తీసిన కొన్ని ఫొటోలు మీకు అందిస్తున్నాం ఎంజాయ్ చెయ్యిండి.
ప్రస్తుతం నాలుగైదు స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ యమబిజీగా వున్న శృతి ఆయా చిత్రాల్లో యువతతో పాటు ఫ్యామిలీని ఆకట్టుకునేలా ఆమె పాత్రలు రూపుదిద్దుకున్నాయంటున్నారు ఆమె సన్నిహితులు. ఇకపై నటనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పాత్రలను ఎంపిక చేసుకునే ఆలోచనలో శృతి వుందట.
స్లైడ్ షోలో... బిహైండ్ సీన్ ఫొటోలు

అన్ని డ్రస్స్ ల్లో
బికినీతో పాటు అన్ని డ్రస్సుల్లోనూ మెరిసింది ఈ బ్యూటీ.

ముఖ్యంగా
బ్లాక్ డ్రస్ లో మతులు పోగొడుతూ.. రెడ్ డ్రస్ లో రెచ్చగొడుతుంది.

హోయలు
మొత్తంగా జిక్యూ మ్యాగజైన్ కవర్ పేజీపై శృతిహాసన్ హొయలు పోయింది.

స్లీప్ లెస్ నైట్స్
ఇప్పుడు హోల్ ఇండియాలో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

విమర్శలు
అయితే శృతి ఈ రేంజ్ లో శృతి మించాలా అనే విమర్శలు కూడా వస్తున్నాయి.

తగ్గించుకోవాలి
ఎంత కాదన్నా తండ్రి సూపర్ స్టార్ అయినపుడు కాస్తలో కాస్తైనా ఆ ఇమేజ్ కోసమైనా గ్లామర్ షో తగ్గించుకోవాలి.

కామెంట్స్
ఎక్స్ పోజింగ్ చేయొచ్చు గానీ మరీ ఇంత బరితెగింపు అవసరమా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

తనేం అనుకుందో
మొత్తానికి ఎవరేం అనుకున్నా తాను చేయాలనుకునేది మాత్రం చేస్తూనే ఉంది శృతిహాసన్

వెనక్కి తిరిగి
సెగ పుట్టించాలని ఫిక్సయ్యాక.. వెనక్కి తిరిగి చూసుకునేదే లేదంటుంది శృతిహాసన్.

గుర్తింపు
కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా మొదటినుంచీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్.

గడ్డుకాలం లోనూ
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

తనదైన ముద్ర
నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

రెడీగా
కొద్ది రోజుల క్రితం కామసూత్ర భంగిమతో అలజడి రేపిన శృతిహాసన్ ..తను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అన్నట్లు సంకేతాలు వదిలింది.

గోల్డెన్ హీరోయిన్గా
గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్ ఆ సినిమా హిట్ కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది.

అన్ని విజయం
గబ్బర్ సింగ్ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి

తొలి చిత్రం
తొలి అవకాశం బాలీవుడ్ నుంచి వచ్చింది. 2009లో హిందీలో విడుదలైన లక్ హీరోయిన్ గా శృతి తొలిచిత్రం. ఇందులో ద్విపాత్రాభినయం చేశాను.

రెండేళ్లు
ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చి పెట్టినప్పటికీ మరో అవకాశం కోసం రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది.

వెనుతిరిగి చూడాలి
తెలుగులో నటించిన అనగనగా ఓ ధీరుడు చిత్రం నా అభినయ ప్రతిభను సినీ రంగానికి పరిచయం చేసింది. ఆ సినిమాతో వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

సంగీతంపై ఆసక్తి
చిన్నప్పటి నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. ఒత్తిడి నుంచి స్వాంతన పొందడానికి దానికి మించిన ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటికీ షూటింగ్‌ల నుంచి తీరిక దొరికితే రాగాలతో కాలక్షేపం చేస్తాను.

ప్రోత్సహించారు
సంగీతం పట్ల నాకున్న ఆసక్తిని గుర్తించి అమ్మానాన్నలు ప్రోత్సహించారు. ఆరేళ్ల వయసులో క్షత్రియ పుత్రుడు సినిమా కోసం తొలిసారి నా గళం వినిపించాను.

అప్పుడే..
నాన్న నటించిన ఈనాడు సినిమాకు స్వరాలను సమకూర్చాను. ది ఎక్స్‌ట్రామెంటల్స్ పేరుతో ఓ రాక్‌బ్యాండ్ బృందాన్ని సొంతంగా ఏర్పాటుచేశాను.

వాడుకోలేదు
'డాడీ పేరు సినిమా రంగంలో ఎప్పుడూ వాడుకోలేదు. కమల్ కూతురు అని ఎవరూ నాకు పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు.

డాడీనే
కానీ నాలో నటనకు, సంగీతానికి... సినిమా అంటే ప్రేమ పెరగడానికి బీజం వేసింది మాత్రం డాడీనే. సినిమా అంటే వ్యామోహం ఆయన వల్లే కలిగింది' అంటోంది శృతిహాసన్.

విమర్శలు వచ్చాయి
తొలినాళ్లలో నేను నటించిన కొన్ని చిత్రాలు పరాజయం పాలవడంతో నటనకు పనికి రానని, హీరోయిన్‌గా రాణించడం కష్టమంటూ పలు విమర్శలు వచ్చాయి.

ముందడగు
సానుకూల ధృక్పథంతో ధైర్యంగా ముందుకు సాగాను. ముందడగు
సానుకూల ధృక్పథంతో ధైర్యంగా ముందుకు సాగాను.

వారినుంచే
మోడల్‌గా, నటిగా, గాయనిగా ప్రతి రంగంలో ప్రతిభను నిరూపించుకుంటూ నావైన ముద్రలు వేశాను. అయితే, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే నేర్పు నాకు అమ్మానాన్నల నుండి అలవడింది. వారి ఆలోచనా విధానమే నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపింది.

సంతోషంగా
నటనలో రాణించడానికి నాన్నే స్ఫూర్తి. సినిమాల్లో అడుగు పెడతానంటే సంతోషంగా అంగీకరించారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా మనసు పెట్టి పనిచేయడమే ముఖ్యమని చెప్పారు.