»   » ఫ్యాషన్ షో: శృతి హాసన్ హాట్ హాట్ షో... (వీడియో)

ఫ్యాషన్ షో: శృతి హాసన్ హాట్ హాట్ షో... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శృతి హాసన్ ఇటీవల లాక్మే ఫ్యాషన్ షోలో పాల్గొన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అందాలు ఆరబోస్తూ శృతి హాసన్ మరింత సెక్సీగా కనిపిస్తుండటంతో అభిమానులను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె హిందీలో యారా, తెలుగులో నాగ చైతన్యతో 'ప్రేమమ్', తెలుగు-తమిళంలో 'సింగం-3'లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సూర్య, శృతి హాసన్ కాంబినేషన్ సినిమాక ప్లస్సవుతుందని భావిస్తున్నారు.

మళయాలంలో సూపర్ హిట్టయిన 'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ తో పాటు, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కూడా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా ఒరిజినల్ వెర్షన్ ప్రేమమ్ చిత్రంలో నటించిన వారే. మళయాలం ప్రేమంలో లెక్చరర్ పాత్ర పోషించి సాయి పల్లవి స్థానంలో శృతి హాసన్ నటిస్తోంది. సినిమాలో హృతి హాసన్ రోల్ కీలకంగా, ఎక్కువగా నిడివితో ఉంటుంది. మిగతా ఇద్దరివీ పరిమితమైన పాత్రలే.

English summary
Shruti Hassan Cleavage Show At Lakme Fashion Show 2016 Day 3.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu