»   » ముద్దు సీన్‌: శృతి హాసన్ రూటే సప ‘రేటు’!

ముద్దు సీన్‌: శృతి హాసన్ రూటే సప ‘రేటు’!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్ ఉందంటే ఆ సినిమాపై యువతలో ఏదో తెలియని ఆసక్తి. ఇక తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఘాటైన ముద్దు సీన్లతో తెరపై రొమాన్స్ పండిస్తే ఆయా సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇలాంటి వాటి వల్ల సినిమాకు విడుదలకు ముందే బోలెడు పబ్లిసిటీ వస్తుంది.

ఒకప్పుడంటే హీరోయిన్లు ముద్దు సీన్లు చేయడానికి కాస్త వెనకా ముందు ఆలోచించే వారు. కానీ ప్రస్తుతం మారిన పరిస్థితులు, అలాంటి సీన్లుకు ఉన్న డిమాండ్, మార్కెట్ పెంచుకోవడానికి దర్శక నిర్మాతలు చేసే ఒత్తిడి చేపథ్యంలో దాదాపుగా ప్రతి హీరోయిన్ ఇలాంటి సీన్లు చేయడానికి సుముఖంగానే ఉంటున్నారు.

అయితే ఇదే అదునుగా స్టార్ హీరోయిన్లు ముద్దు సీన్లు చేయడానికి ఓకే చెప్పి...అదనపు పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన హీరోయిన్ శృతి హాసన్ ఉదంతమే ఇందుకు నిదర్శనం అంటూ ఫిల్మ్ నగర్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

బాలీవుడ్ మూవీ డి-డే చిత్రంలో అర్జున్ రామ్ పాల్‌తో కలిసి హాట్ లిప్‌లాక్ సీన్లో పాల్గొన్న శృతి హాసన్‌ను....ఓ తెలుగు డైరెక్టర్ కూడా తమ సినిమాలో అలాంటి ముద్దు సీనే చేయాలని కోరాడట. దీనికి శృతి హాసన్ ఒకే చెప్పిందట కానీ, రూ. 25 లక్షలు ఎక్స్‌ట్రా చార్జ్ అవుతుందని తేల్చి చెప్పిందట.

English summary
Source said that, Shruti Haasan demand payment amount for Lip Kiss. After watching the hot lip smooching of Shruti Haasan and Arjun Rampal in the movie D-Day, a director from Telugu circuit is said to have asked our hottie for the same here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu