అమ్మ బాబోయ్.. ఈ అందాల ఆరబోత ఏంటి.. శృతీ హాసన్ రచ్చ

శృతీ హాసన్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. చాలా కాలం తరువాత ఆమె ఖాతాలో ఓ హిట్ పడింది. ప్రియుడి మోజులో పడి ఆ మధ్య సినీ కెరీర్‌కు దూరంగా ఉండిపోయింది. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో మళ్లీ శృతీ హాసన్ సినిమాల వైపుకు వచ్చింది. అయితే ఆ సమయంలో శృతీ హాసన్‌కు అంతగా ఆఫర్లు రాలేదు. అలా తమిళంలో తెలుగులో ఒక్కో ప్రాజెక్ట్ వచ్చింది. అందులో ఒకటి క్రాక్. అది ఇప్పుడు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఎట్టకేలకు ఓ హిట్..

ఎట్టకేలకు ఓ హిట్..

తెలుగు ప్రేక్షకులను క్రాక్ చిత్రంతో ఇప్పుడు పలకరించిన శృతీ హాసన్‌కు ఓ హిట్ పడింది. త్వరలోనే మరో హిట్ కూడా ఆమె ఖాతాలో పడుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతోన్న వకీల్ సాబ్ సినిమాలో శృతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అందుకే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. అది కూడా ఆమె ఖాతాలో చేరుతుందన్న మాట.

 ఆ మధ్య వార్తల్లో వైరల్..

ఆ మధ్య వార్తల్లో వైరల్..

శృతీ హాసన్ ఆ మధ్య చేసిన ఓ పని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగింది. లాభం సినిమా షూటింగ్ సమయంలో అందరూ గుంపులు గుంపులుగా చేరడంతో సెట్‌లొ అడుగుపెట్టకుండా ఎవ్వరికీ చెప్పకుండానే అటు నుంచి అటే వెళ్లిపోయింది. కోవిన్ నిబందనలు ఉల్లంఘించినందుకు అలా వెళ్లిపోయానని, సేఫ్టీనే ముఖ్యమని శృతీ హాసన్ చెప్పుకొచ్చింది. అలా శృతీ హాసన్ చర్యలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

 లాక్‌డౌన్‌లో అలా..

లాక్‌డౌన్‌లో అలా..

ఇక శృతీ హాసన్ లాక్డౌన్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్పెషల్ ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేసింది. తన అభిమానులతో టచ్‌లో అంటూ వెరైటీ ఫోటోలతో సందడి చేసింది. అయితే ఈ ఏడాదిలో మొదటి ఫోటో షూట్ అంటూ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది శృతీ హాసన్. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

 క్లీవేజ్ షోతో రచ్చ..

క్లీవేజ్ షోతో రచ్చ..

2021లో కొత్త ఆరంభం.. నన్ను మీ కవర్ పేజ్ గర్ల్‌గా తీసుకున్నందుకు ది క్యాండీ మ్యాగజైన్‌కు థ్యాంక్స్ .. 2021 జనవరి ఎడిషన్ అంటూ శృతీ హాసన్ తన హాట్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో శృతీ హాసన్ అందాల ఆరబోత పీక్స్‌లో ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X