»   » నితిన్‌తో రొమాన్స్ చేయబోతున్న పవన్ హీరోయిన్!

నితిన్‌తో రొమాన్స్ చేయబోతున్న పవన్ హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నితిన్‌ కథనాయుకుడిగా నూతన చిత్రం రాబోతోంది. హనురాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో సినిమా రానుంది. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ''అ..ఆ' చిత్రంతో నితిన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. హనురాఘవూడి దర్శకత్వంలో వచ్చిన 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
The latest speculation roaming around the Tollywood circle is that Nitin and Sruti Haasan are going to pair up soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu