సెక్సీ పెదాలతో ఊరిస్తున్న శృతి హాసన్ (ఫోటోస్)
హైదరాబాద్: ఈ మధ్య తన సోషల్ నెట్వర్కింగులో వివిధ సెల్పీ ఫోటోలు అప్ లోడ్ చేస్తున్న శృతి హాసన్....ఆయా ఫోటోల్లో తన హాట్ అండ్ సెక్సీ పెదాలను తెగ ఎక్స్ ఫోజ్ చేస్తూ అభిమానులను ఊరిస్తోంది. ఒకటి రెండు అంటే ఏమో అనుకోవచ్చు గానీ, ప్రతి ఫోటోలోనూ తన పెదాల అందాల ప్రదర్శనకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.
అమ్మడి తీరు చూస్తుంటే....మున్ముందు లిప్ టు లిప్ ముద్దు సీన్లలో తెరపై రెచ్చిపోతానని సంకేతాలు ఇస్తున్నట్లు ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెలుతున్న శృతి హాసన్ ఇటు దక్షిణాదితో పాటు అటు బాలీవుడ్ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ అయ్యేందుకు ట్రై చేస్తోంది.
కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినప్పటికీ.....తండ్రి ఇమేజ్‌తో సంబంధం లేకుండా ఇటు గ్లామర్, అటు పెర్ఫార్మెన్స్ పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అభిమానులను ఊరిస్తున్న శృతి హాసన్ జ్యూసీ అండ్ సెక్సీ లిప్స్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి!

అర్జున్ కపూర్
అర్జున్ కపూర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీలో ఐటం సాంగు చేసిన శృతి హాసన్ ఇలా ఈ ఫోటోను పోస్టు చేసింది.

విశాల్
విశాల్‌కు జోడీగా ‘పూజ' చిత్రంలో నటిస్తున్న శృతి హాసన్ ఇలా...

హాట్ హాట్ ఫోజులు
తన అందమైన పెదాలకు మరింత అందంగా లిప్‌స్టిక్‌తో మెరుగులు దిద్దుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.

ము ము ముద్దు...
ఈ ఫోటో చూస్తుంటే శృతి హాసన్ ఇదిగో ముద్దు అంటూ మనల్ని ఊరిస్తునప్నట్లు ఉంది కదూ!

బుంగ మూతి అందాలు..
బుంగ మూతిలోనూ శృతి హాసన్ ఇంత అందంగా కనిపిస్తుందంటే ఆమె పెదాలే కారణం.

చిలిపి చేష్టలు
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి శృతి హాసన్ చిలిపి చేష్టలు...

హాట్ లిప్స్
అభిమానులను ఊరిస్తున్న శృతి హాసన్ హాట్ అండ్ సెక్సీ లిప్స్.

మరొకటి..
తన పెదాల అందాలను ఎక్స్ ఫోజ్ చేస్తూ శృతి హాసన్ పోస్టు చేసిన ఫోటోల్లో మరొకటి.

స్నేహితులతో కలిసి..
తన స్నేహితులతో కలిసి శృతి హాసన్ ఇలా....

డబ్బాలకు డబ్బాలు...
శృతి హాసన్ డబ్బాలకు డబ్బాలు లిప్ స్టిక్స్ వేడేస్తుందనడానికి ఈ దృశ్యమే నిదర్శనం.


Click it and Unblock the Notifications











