హాట్ పిక్చర్స్ : శృతిహాసన్ బరి‌తెగింపు, కారణం అదే!

By Bojja Kumar

హైదరాబాద్ : 'లక్' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తొలి సినిమాతోనే బికినీల్లో హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాతో అమ్ముడికి లక్కు కలిసి రాలేదు. దీంతో సౌత్ సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె ఎక్స్ ఫోజింగ్ ఓవర్‌గా చేయకుండా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

'గబ్బర్ సింగ్' సినిమాతో తొలిహిట్ తన ఖాతాలో వేసుకుని...వరుస సినిమాల్లో హీరోయిన్‌గా బుక్కయింది. ఆమె స్టార్ ఇమేజ్ పెరగడంతో దర్శకుడు ప్రభుదేవా శృతి హాసన్‌ను 'రామయ్యా వస్తావయ్యా' అనే చిత్రం ద్వారా మళ్లీ బాలీవుడ్లోకి లాగాడు. ఇదే అదునుగా తన అందాల జూలు విప్పింది శృతి.

ఓ మేగజైన్ కోసం పాల్గొన్న ఫోటో షూట్లో లోదుస్తులు వేసుకుని సన్నీలియోన్ లాంటి ఫోర్న్ స్టార్లను తలదన్నేలా హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. ఇదంతా బాలీవుడ్లో పాపులారిటీ పెంచుకోవడానికే అనేది నిర్వివాదం. ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ. ఈ నేపథ్యంలో తను అన్నీ మూసుకుని కూర్చుంటే లాభం లేదనే పబ్లిసిటీ నిపుణుల సలహా మేరకు శృతి ఇలా బరితెగించింది.

ఈ రేంజిలో విప్పి చూపడం బరితెగింపు చర్యలా కనిపిస్తున్నప్పటికీ....ఈ కాలంలో పోటీని తట్టుకోవాలంటే తప్పదు అనేది బాలీవుడ్ ఎక్స్‌పర్ట్స్ వాదన. శృతి హాసన్ అభిమానులారా....మీ అభిమాన హీరోయిన్ సెక్సీ లుక్స్‌పై ఓ లుక్కేయండి.

హాట్ పిక్చర్స్ : శృతిహాసన్ బరి‌తెగింపు, కారణం అదే!

గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు హీరోయిన్‌‍గా ఆమెకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

హాట్ పిక్చర్స్ : శృతిహాసన్ బరి‌తెగింపు, కారణం అదే!

ఆ సినిమా విజయంతో శృతి స్టార్ హీరోయిన్ గా మారడంతో పాటు తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది.

హాట్ పిక్చర్స్ : శృతిహాసన్ బరి‌తెగింపు, కారణం అదే!

గబ్బర్ సింగ్ చిత్రం శృతి కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్.

హాట్ పిక్చర్స్ : శృతిహాసన్ బరి‌తెగింపు, కారణం అదే!

ప్రస్తుతం శృతి హాసన్ రవితేజతో బలుపు, రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందుతున్న ఎవడు చిత్రాల్లో నటిస్తోంది.

హాట్ పిక్చర్స్ : శృతిహాసన్ బరి‌తెగింపు, కారణం అదే!

అదే విధంగా అల్లు అర్జున్ హీరోగా త్వరలో రూపొందబోయే ‘రేస్ గుర్రం' చిత్రంలో కూడా శృతి హాసన్ ఎంపికయింది.

హాట్ పిక్చర్స్ : శృతిహాసన్ బరి‌తెగింపు, కారణం అదే!

మరో వైపు శృతి హాసన్ హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తోంది.

హాట్ పిక్చర్స్ : శృతిహాసన్ బరి‌తెగింపు, కారణం అదే!

రామయ్యా వస్తావయ్య చిత్రం తెలుగులో హిట్టయిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రానికి ఇది రీమేక్.

హాట్ పిక్చర్స్ : శృతిహాసన్ బరి‌తెగింపు, కారణం అదే!

శృతి హాసన్ హాట్ ఫోటో షూట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X