»   » ఆ క్లీవేజ్ షో కి ఒక్కొక్కరి కీ కళ్ళు చెదిరి పోయాయ్.., అందరి చూపూ అక్కడే

ఆ క్లీవేజ్ షో కి ఒక్కొక్కరి కీ కళ్ళు చెదిరి పోయాయ్.., అందరి చూపూ అక్కడే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్స్ ఎక్కువగా సినిమాల్లోనే స్టైల్స్ ఫాలో అవుతుంటారు కానీ శృతి హాసన్ స్టైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా బాలీవుడ్ తారలు తమ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొంటుంటే, శృతి హాసన్ మాత్రం హాలీవుడ్ స్టైల్ ని అచ్చంగా దింపేస్తుంది. ప్రతీ ఈవెంట్ లో శృతి హాసన్ డ్రెస్సింగ్ స్టైల్ 'సెంటర్ ఆఫ్ అట్రాక్షన్' గా నిలుస్తుంది.

తన ఫిజిక్ కు ఫిట్ అయ్యే డ్రెస్సింగ్ స్టైల్ తో అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రేమమ్ మూవీ ఆడియో లాంచ్ లో కూడా అందరి కళ్ళు శృతి హాసన్ పైనే పడ్డాయి. కేవలం ప్రేమమ్ ఆడియోనే కాదు... శృతిహాసన్ ఏ ఆడియో ఫంక్షన్ కు వెళ్లినా తన డ్రెస్సులతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. యాక్టింగ్, సింగింగ్ తో ఇప్పటికే మల్టీటాలెంటెడ్ అనిపించుకున్న కమల్ కూతురు... ట్రెండ్స్ ఫాలో అవ్వడంలో కూడా ది బెస్ట్ అనిపించుకుంటోంది.

Shruti Hot Clevage Show In Premam Telugu Audio Launch

గత సంవత్సరం శ్రీమంతుడు చిత్రంతో మరోసారి తన సత్తా చాటిన ఈ అమ్మడు ఆ చిత్రంలో గ్లామర్ తరహాలో కాకుండా నటనా పరంగా మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం దక్షిణాది వెండితెరపై తళుక్కున మెరిస్తున్న మెరుపుతీగ శృతిహాసన్. నిజానికి బాలీవుడ్‌లో పాపులర్ అయినప్పటికీ ఇప్పుడిప్పుడే దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ తన సత్తాను చాటుతోంది. తాజాగా ఈ అమ్మడు అక్కినేని నాగ చైతన్య సరసన 'ప్రేమమ్' చిత్రంలో నటించింది.

మొన్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్లో శృతి హసన్ చాలా హాట్ హాట్ గా కనిపించింది. ఎప్పుడూ తన డ్రెస్ లో మోడల్ గా కనిపించే ఈ అమ్మడు క్లివేజ్ షో చూస్తుంటే అక్కడ ఉన్నవారు కన్ను ఆర్పకుండా చూశారు. మొత్తానికి ప'ప్రేమమ్' ఆడియో లాంచ్ లో శృతి హాసన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Shruti Hot Clevage Show In Premam Telugu Audio Launch

మళయాలం లో గత సంవత్సరం విడుదల అయి సూపర్ హిట్ అయిన సినిమా 'ప్రేమమ్'. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన మూడు ప్రేమ కథల సమాహారంగా దాదాపు 4 కోట్ల రూపాయలతో ఆల్ఫోన్సె పుథెరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 60 కోట్లకు పైగానే సంపాదించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు 'మజ్ను' అని ప్రచారం జరిగినా చివరికి మళయాల టైటిల్ అయిన 'ప్రేమమ్' నే తెలుగుకు కూడా ఫిక్స్ చేశారు. ఈ మధ్య నాగ చైతన్య కెరీర్ కూడా చాలా ఒడిదుడుకుల్లోనే ఉంది. అందుకే ఈ సినిమాతో ఎలా అయినా ఒక హిత్ ని తన ఖాతాలో వేసుకోవాలన్న తపన తో ఉన్నాడు నాగ చైతన్య.

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ కూతురిగా వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన శృతీహాస‌న్‌కు గ‌బ్బ‌ర్ సింగ్ వ‌ర‌కూ ఒక్క హిట్ కూడా లేదు. గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా వ‌ర‌కు ఐరెన్‌లెగ్‌గా ఉన్న ఆమె గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత రాత్రికి రాత్రే ఒక్కసారిగా గోల్డెన్‌లెగ్‌గా మారింది. త‌ర్వాత మ‌హేష్‌బాబుతో చేసిన శ్రీమంతుడు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావడంతో ఒక్కసారిగా తన రెమ్యున‌రేష‌న్ సైతం పెంచేసింది. బీ టౌన్‌లో కూడా వ‌రుస పెట్టి ఛాన్సులుకొట్టేస్తూ వస్తోంది.

English summary
Premam Telugu audio launch. Shruti hassan and madonna sebastian hot in premam telugu audio launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu