నావెల్(బొడ్డు) ట్రీట్‌లో సమంతను బీట్ చేసిన శృతి
గబ్బర్ సింగ్ చిత్ర హీరోయిన్ శృతి హాసన్ తన సుకుమారమైన బొడ్డు అందాలను సెక్సీగా ప్రదర్శించి ప్రేక్షకులకు కిక్కెక్కిస్తోంది. పిల్లా సాంగులో దర్శకుడు తన దృష్టంతా హీరోయిన్ బొడ్డును చూపించడంపైనే పెట్టాడు. ఈ చిత్రంలో శృతి నావెల్ ట్రీట్ చూసిన వారంతా ఆమె సమంతను మించి పోయిందని ప్రశంసిస్తున్నారు. గతంలో సమంత కూడా ఇలా బొడ్డుతోనే ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసింది.
తన కెరీర్లో ఇప్పటి వరకు సరైన హిట్ లేని శృతి హాసన్ 'గబ్బర్ సింగ్' చిత్రంతో తొలిసారి ఓ మెగా విజయాన్ని తన ఖతాలో వేసుకుంది. ఇప్పటి వరకు హిట్లు లేక పోయినా వరుస అవకాశాలతో దూసుకెలుతున్నశృతి హాసన్ గబ్బర్ సింగ్ ఇచ్చిన ఊపుతో మరింత బిజీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె రెమ్యూనరేషన్ పెరిగినా ఆశ్చర్య పరడనక్కర్లేదు అంటున్నారు విశ్లేషకులు.
ఇకపై సమంత అవకాశాలన్నీ శృతి హాసన్ తన వైపు లాక్కొనే అవకాశాలు ఉన్నాయని, తెలుగు సినిమా పరిశ్రమలో శృతి హాసన్ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదగడం ఎంతో దూరంలో లేదని అభిప్రాయ పడుతున్నారు. కొందరు దర్శక నిర్మాతలు శృతి హాసన్ డేట్స్ ముందస్తుగా బుక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
'గబ్బర్ సింగ్' చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజే సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా మంచి ఎంటర్‌టైన్మెంట్ మూవీ అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో గబ్బర్ సింగ్‌గా పవన్ కళ్యాన్ యాక్టింగ్ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్‌కి శృతి హాసన్ జోడీ బాగా కుదిరిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











