శుభలేఖ+లు టీజర్ రిలీజ్ చేసిన రవిబాబు!

By Rajababu

హనుమ తెలుగు మూవీస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం శుభలేఖ+లు. ఈ చిత్రంలో శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దీక్షాశర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శరత్ నర్వాడే దర్శకత్వం వహించగా, కేఎం రాధాకృష్ణ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. విద్యాసాగర్, ఆర్ఆర్ జనార్ధన్ నిర్మాతలు. ఎస్ మురళీ మోహన్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, మధు ఎడిటర్‌గా వ్యవహరించారు.

Shubhalekha+Lu Teaser released by actor Ravi babu

త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన 2వ టీజర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. హీరో, దర్శకుడు రవిబాబు ఈ టీజర్‌ను ఆవిష్కరించారు. ఆ టీజర్‌పై ఓ లుక్కేయండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X