twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ది క్లిఫ్: శ్వేతా బసు కవిత రాసింది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వ్యభిచారం కేసులో పట్టుబడ్డ శ్వేతా బసు కొంతకాలం పాటు రెస్క్యూ హోంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను కవిత రూపంలో రాసింది. ఆ కవిత చదవిన వారు శ్వేతా బసు టాలెంట్ చూసి ఆశ్చర్య పోతున్నారు. ఇంగ్లీషులో రాసిన కవిత ఇలా ఉంది...

    "Thunderstruck, all alone, I stand here at the edge of the cliff. / I crawled the dense forest to get here/ the tribes and wild and strays. / They say ‘Jump, jump from the cliff.'/ As I look down, naked, cold and trembling,/ the ferocious sea I see with its mouth open/ It's ready to swallow me./ The noises are unbearable/ the place so dark. / As I decided to jump in the sea I saw the North Star./ I remembered how it shone above my blessed home/ where singing hugging and laughter awaited me/ I said, ‘Wait I want to go home.'/ The voices murmured, ‘End the journey.'/ ‘Jump! Jump you ugly thing.'/ I smiled to them and pitied them, / they don't know I have wings.

    Shweta Basu a poet

    రెస్క్యూ హోం నుండి విడుదలైన అనంతరం శ్వేతా బసు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి
    ద్: వ్యభిచారం అంటూ నన్ను ఏ ఏజెంటూ హైదరాబాద్ కు పిలవలేదు. అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనటానికి అక్కడకు వెళ్లాను. నా తలరాత అనండి..ఇంకోటి అనండి..వెనక్కి వచ్చే విమానం మిస్సయ్యాను. ఆ అవార్డుల కమిటీ నిర్వాహకులే విమానం టిక్కెట్, బస ఏర్పాటు చేసారు. ఈ వ్యవహారంలో బలిపశువుని అయ్యాను. ఆ సమయంలో పోలీస్ దాడి జరిగింది. ఈ సంఘటనను తోసి పుచ్చటం లేదు. కానీ బయిటకు చెప్పేవన్నీ నిజాలు కావు అంటూ భాధగా చెప్పారు శ్వేతాబసు.

    అలాగే...ఓ ప్రముఖ మీడియా సంస్ధకు చెందిన జర్నలిస్టుపై శ్వేతబసు నిప్పులు కక్కారు. దాదాపు అరవై రోజులు తర్వాత రెస్కూ హోమ్ నుంచి విడుదలైన ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను చెప్పని విషయాల్ని తమ పత్రికలో ప్రచరించటంపై సీరియస్ అయ్యారు. కేసు పెడతానంటూ మండిపడ్డారు.

    English summary
    Tollywood actress Shweta Basu Prasad has spent two months in rescue home. Court recently allowed Shweta to release from rescue home and the actress has finally come back home and spending time with her family in Mumbai. Meanwhile Shweta exhibits one of her hidden talent. Shweta says she had written a poem during her stay at the rescue home. In the poem, titled “The Cliff” she expresses her thought during the entire incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X