Just In
- 7 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 7 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 8 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 8 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శ్వేతా బసు హాట్ అండ్ సెక్సీ లుక్స్ (ఫోటోస్)
హైదరాబాద్: శ్వేతా బసు....తెలుగు సినిమా పరిశ్రమలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ‘కొత్త బంగారు లోకం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. క్రమక్రమంగా అవకాశాలు తగ్గడమే కాదు, వ్యభిచారం కేసులో ఇరుక్కుని అరెస్టయి, కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూహోంలో గడిపింది.
అయితే ఆ తర్వాత ఆమె ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. . తనను అన్యాయంగా అరెస్టు చేసారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని శ్వేతా బసు ముందు నుండి వాదిస్తూనే ఉంది. ఆమె పోరాటం ఫలించింది. శ్వేతా బసు ఏ తప్పూ చేయలేదని, పోలీసులే కావాలని ఈ కేసులో ఇరికించారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆమెకు క్లీన్‌చిట్ ఇస్తూ తీర్పు ఇచ్చింది.
వ్యభిచారం కేసు కారణంగా శ్వేతా బసు హైదరాబాద్ వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆమె తన సొంతూరైన ముంబైలో ఉంటోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థలో స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తోంది.
ఈ వివాదాల సంగతి పక్కన పెట్టి శ్వేతా బసు గ్లామర్, యాక్టింగ్ టాలెంటు గురించి మాట్లాడుకుంటే.....బాలనటిగా తెరంగ్రేటం చేసిన శ్వేతా బసుకు మంచి యాక్టింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, ఆకట్టుకునే అందం కూడా ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె ఏ చిత్రంలోనూ నటించడం లేదు. బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇందులో భాగంగా తన అందాన్ని మరింత సెక్సీగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉంది.

శ్వేతా బసు
బాల నటిగా తెరంగ్రేటం చేసిన శ్వేతా బసుకు మంచి యాక్టింగ్ స్కిల్స్ మాత్రమే కాదు ఆకట్టుకునే అందం కూడా ఆమె సొంతం.

కలిసి రాలేదు
కొత్త బంగారు లోకం చిత్రం ద్వారా హీరోయిన్ గా తెరంగ్రేటం చేసిన శ్వేతా బసుకు తొలి చిత్రం హిట్టిచ్చినా...తర్వాత సినిమాలేవీ కలిసి రాలేదు.

అవకాశాలు లేక
అవకావాలు లేక చివరకు ఐటం సాంగులు కూడా చేయడం ప్రారంభించింది శ్వేత బసు.

కేసుతో ఇబ్బందులు
వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం వల్ల శ్వేతా బసు చాలా ఇబ్బంది పడింది.

కోర్టు క్లీన్ చిట్
వ్యభిచారం కేసు నుండి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్వేతా బసుకు ఊరట లభించింది.

ప్రస్తుతం కొత్త జీవితం
శ్వేతా బసు ప్రస్తుతం కొత్త జీవితం ప్రారంభించింది. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలో స్క్రిప్టు కన్సల్టెంటుగా చేరింది.