»   » శ్వేతా బసు మళ్లీ హైదరాబాద్ వచ్చింది, కొందరిలో భయం... చూసి అంతా షాక్!

శ్వేతా బసు మళ్లీ హైదరాబాద్ వచ్చింది, కొందరిలో భయం... చూసి అంతా షాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా రాణించిన కుర్ర హీరోయిన్ శ్వేతా బసు ఆ మధ్య సెక్స్ స్కాండల్ లో ఇరుక్కోవడం, తర్వాత ఆ కేసు నుండి విముక్తి పొందడం అప్పట్లో సెన్సేషన్. ఆ సంఘటన తర్వాత శ్వేతా బసు హైదరాబాద్ ను విడిచి పెట్టి ముంబై వెళ్లింది. ముంబైలో తనకు ఉన్న పరిచయాలు, టాలెంటుతో నటిగా రాణించే ప్రయత్నం చేస్తోంది. ముంబైలో సినిమాలపై కాకుండా టీవీ సిరీస్, షార్ట్స్ ఫిల్మ్స్ లాంటివి చేస్తోంది.

  కాగా... రెండ్రోల క్రితం శ్వేతా బసు హైదరాబాద్ వచ్చింది. ఆమె రాకతో ఇండస్ట్రీలో కొందరిలో భయం పుట్టిందని టాక్. శ్వేతా బసు ఆ సంఘటన గురించి మళ్లీ ఏమైనా మాట్లాడుతుందా? ఎవరిపేరైనా బయట పెడుతుందా? అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరుగలేదు.

  అప్పుడెప్పుడో శ్వేతా బసు నటించిన 'మిక్చర్ పొట్లం' అనే సినిమా ఇపుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ కు శ్వేతా బసు హాజరైంది.

   లుక్ చూసి అంతా షాక్

  లుక్ చూసి అంతా షాక్

  శ్వేతా బసు లుక్ చూసి అంతా షాకయ్యారు. అప్పటికీ ఇప్పటికీ శ్వేతా బసు చాలా మారిపోయిందని, ఆమె యాటిట్యూడ్, సెక్స్ అప్పీల్ మరింత ఆకర్షణీయింగా ఉందని, ఇపుడు హీరోయిన్ గా తెలుగులో ట్రై చేస్తే మంచి అవకాశాలు వస్తాయని అంటున్నారు.

  నో చెప్పిన శ్వేతా

  నో చెప్పిన శ్వేతా

  మిక్చర్ పొట్లం ఆడియో వేడుకకు వచ్చిన సందర్భంగా ఇండస్ట్రీకి కొందరు ఆమెను మళ్లీ హీరోయిన్ తెలుగులో చేయాలని అడిగారట. అయితే శ్వేతా బసు మాత్రం తాను మళ్లీ తెలుగు ఇండస్ట్రీలోకి రాదలుచుకోలేదని తేల్చి చెప్పిందట.

  అతనితో డేటింగ్ చేస్తున్నా, పెళ్లిపై నమ్మకం ఉంది: శ్వేతా బసు (ఫోటోస్)

  అతనితో డేటింగ్ చేస్తున్నా, పెళ్లిపై నమ్మకం ఉంది: శ్వేతా బసు (ఫోటోస్)

  కొంత కాలంగా శ్వేతా బసు ఓ వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందని, అతనితో సహజీవనం చేస్తోందని, డేటింగ్ చేస్తోందంటూ మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని ఫోటోలు కూడా అప్పట్లో బయటకు లీక్ అయ్యాయి. ఈ వ్యవహారంపై శ్వేతా బసు స్పందించింది. పూర్తి వివరాలు, ఫోటోల కోసం కోసం క్లిక్ చేయండి.

  ఆ కేసు తర్వాత ముంబైకి

  ఆ కేసు తర్వాత ముంబైకి

  గతంలో స్టార్ హోటల్లో శ్వేతను అదుపులోకి తీసుకోవటం.. ఎర్రమంజిల్ కోర్టు ఆదేశాలతో రెస్క్యూ హోంకు తరలించటం.. తర్వాత నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. అనంతరం ఆమె తన ఊరికి వెళ్లిపోయారు. ఇదంతా జరిగి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయితే ఆమెను ఇప్పటికీ గతం వెంటాడుతూనే ఉంది. ఈ నేఫద్యంలో ఆమె అసలు ఆ రాత్రి ఏం జరిగిందో ఓ పాపులర్ మీడియా ద్వారా కొన్ని రోజుల క్రితం బయట పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  English summary
  Actress Shweta Basu Prasad, who has been missing from Tollywood ever since the alleged 2014 'Sex Shweta was in Hyderabad to take part in the promotional event of her new Telugu film 'Mixture Potlam'. As soon as shutterbugs spotted her, they rushed to capture the transformed version of Basu in camera. She looked lean, fit and stylish. Her face has also changed significantly.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more