»   » న్యూడ్ వీడియో: మద్దతు ఇచ్చిన శ్వేతా బసు

న్యూడ్ వీడియో: మద్దతు ఇచ్చిన శ్వేతా బసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాధిక ఆప్టేకు సంబంధించిన రియల్ న్యూడ్ వీడియో క్లిప్ ఒకటి వాట్సాప్ లో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆమె తన రహస్య అంగాలను ప్రదర్శిస్తూ ఉన్న సదరు వీడియో వైరల్ లా వ్యాపించింది. ఈ సారి లీకైన న్యూడ్ వీడియో తనకు సంబంధించిన రియల్ వీడియో కావడంతో రాధిక ఆప్టే లైట్ తీసుకుంటోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఆమె నటించిన ఓ షార్ట్ ఫిలింకు సంబంధించిన వీడియో క్లిప్ అది.

Shweta Basu Prasad supports Radhika Apte

తాను తెరకెక్కించిన షార్ట్ ఫిలింకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ లీక్ కావడంపై ఇప్పటికే అనురాగ్ కశ్యప్ పోలీసులకు ఫిర్యాదు చేసారు కూడా. అయితే రాధిక ఆప్టే మాత్రం ఈ న్యూడ్ వీడియో వివాదాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నేను చాలా బిజీ....ఇలాంటి పట్టించుకునే తీరిక లేదు. కొందరు పనిలేని వారు కావాలని క్రియేట్ చేస్తున్న ఇలాంటి వివాదాల వల్ల నేను గానీ, నా ప్యామిలీగానీ ఎలాంటి ప్రభావానికి గురి కాదు అని తెగేసి చెప్పింది రాదిక ఆప్టే. అయితే అలాంటి సీన్లలో నటించిన రాధిక ఆప్టేను బాలీవుడ్లో అందరూ....బ్రేవ్ గర్ల్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉన్న అమ్మాయిగా కొనియాడుతున్నారు.

ఓ మంచి కాన్సెప్టుతో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన ఈ న్యూడ్ క్లిప్ ఎలా లీకైందో తెలియదు కానీ....పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలిచారు. రాధిక ఆప్టేకు మద్దతు ఇస్తున్న వారి లిస్టులో ఇపుడు శ్వేతా బసు కూడా చేరి పోయారు. వాస్తవానికి ఆ వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో మరో మహిళతో పాటు శ్వేతా బసు కూడా అక్కడ ఉందట. ఆ సీన్ ఎంతో అందంగా, మంచి పరిజ్ఞానంతో తెరకెక్కించారంటూ ప్రశంసలు గుప్పిస్తోంది శ్వేతా బసు. ఆ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ సమయంలో అసిస్టెంటుగా ఉన్నందుకు గర్వడుతున్నాను అంటోంది.

English summary
Radhika Apte is least affected by the "leaked nude video" issue that made headlines recently. According to reports, Shweta has come out in support of Radhika and director Anurag Kashyap who has directed the film.
Please Wait while comments are loading...