బాంబుతో ఆడుకుంటున్న మహేష్ బాబు!
బాంబు అంటే కొంపతీసి పేలే బాంబు అనుకునేరు, ఇది సెక్స్ బాంబు...దూకుడు సినిమా తర్వాత మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'బిజినెస్ మ్యాన్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తన ప్రతి సినిమాలోనూ హాట్ హాట్‌గా అందాల ఆరబోయే పాపతో యూత్‌కు మత్తెక్కించే ఐటం సాగును డిజైన్ చేసే పూరీ...ఈ సినిమాలోనూ ఓ సాంగును డిజైన్ చేశాడు. ఇందుకోసం బాలీవుడ్ హాట్ ఐటం బాంబు శ్వేతా భరద్వాజ్ ను ఇప్పటికే ఎంపిక చేశాడు. ఒంటిపై బట్టలు ఉంచుకోవడానికి అస్సలు ఇష్ట పడని శ్వేతా బిజినెస్ మ్యాన్ సినిమాలో సెన్సార్ బోర్డు విధించిన హద్దుల చివరకు వెళ్లి మాక్సిమమ్ అందాలను ఆరబోసేందుకు రెడీ అవుతోంది.
ఈ ఐటం పాప మహేష్ సినిమాలో కేవలం ఒక్క పాటలో అందాలు ఆరబోయడానికి రూ. 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. మరి అన్ని డబ్బులు తగలేసి ఆమెను ఊరికే వదిలేస్తారేంటి? వీలైనంత వరకు ఆమె అందాలను తమ సినిమా కోసం వాడుకుంటారు. త్వరలోనే మహేష్ బాబు- శ్వేత భరద్వాజ్ లపై ఐటం సాంగు చిత్రీకరించబోతున్నారు. శ్వేత అందాల్ని సినిమాకు ఎలా వాడుకుందామా? అని మహేష్ బాబుతో కలిసి ప్లాన్ చేస్తున్నాడు పూరీ. ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











