'తంత్ర'

ఈ సంగతిని ఆయన తెలియజేస్తూ "హారర్, సస్పెన్స్ ప్రధానంగా ఈ సినిమా రూపొందింది. శ్వేతా మీనన్ అందచందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కథ ప్రకారం ఒక క్షుద్ర ఉపాసకుని వద్ద తాంత్రిక విద్యలు నేర్చుకున్న శ్వేతను హీరో అరవిందన్ ఎలా ఎదుర్కొన్నాడనే అంశాన్ని దర్శకుడు కె.జె. ఘోష్ ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించారని చెప్తున్నారు.
అలాగే అడుగడుగునా సస్పెన్స్‌తో, అందర్నీ ఆకట్టుకునే భయానక భీభత్స దృశ్యాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకముంది. ఈ నెల చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











