సెక్సువల్ స్టెరాయిడ్స్ ప్రమోషన్..నిర్మాతపై హీరోయిన్ కంప్లైంట్
తన ప్రమేయం లేకుండా సెక్సువల్ స్టెరాయిడ్స్ ప్రమోషన్ యాడ్స్ లో తన ఫోటోలు ఉపయోగిస్తున్నారంటూ మళయాళ హీరోయిన్ శ్వేతా మీనన్ కోర్టు కెక్కింది. ఆమె కాయం అనే చిత్రంలో పాట కోసం చేసిన సెక్సువల్ స్టిల్స్ ని ఈ స్టెరాయిడ్స్ ప్రమోషన్ కోసం వాడుతున్నారని ఆమె అభియోగం. దీనికి ఆ చిత్రం నిర్మాతే కారణమని, కథ ప్రకారం ఆ స్టిల్స్ సినిమాలో అవసరమని..అందుకే చేసానని, దాన్ని విడిగా తీసి ఇలా ప్రమోషన్ చేయటంతో ఓ చీప్ లుక్ ఏర్పడుతుందని, అయినా తన ప్రమేయం లేకుండా తన స్టిల్స్ ఎలా వాడతారని ఆమె మండిపడుతోంది. ఇక ఆమె ఈ విషయమై వనితా కమీషన్ కి కూడా కంప్లైంయింట్ చేసింది. ఈ చిత్రాన్ని అనీల్ డైరక్ట్ చేసాడు. మొన్న శుక్రవారం(డిసెంబర్ 10) న విడుదలై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఈ వివాదంతో కలెక్షన్స్ పెరుగుతాయని నిర్మాత ఆశగా ఎదురుచూస్తున్నాడు.
శ్వేతా మీనన్ సెక్సువల్ స్టెరాయిడ్స్ కాయం అనీల్ కోర్టు కేసు swetha menon sexuval steraiads kayam anil court case


Click it and Unblock the Notifications