15 రూ లకే 'అరుంధతి'

రూ.50 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ మూడు సినిమాల డీవీడీలను అతను కేవలం రూ. 15కే అమ్ముతున్నాడు. పోలీసుల ఇంటరాగేషన్‌లో అతను ఈ పైరసీ రాకెట్‌లో పాల్గొంటున్న 62 డీలర్ల గురించిన సమాచారం అందించాడు. రెండు మూడేళ్ల కష్టంతో మేం తీస్తున్న సినిమాలను ఇలా చౌకగా పైరసీ డీవీడీల రూపంలో తీసుకువచ్చే పరిస్థితుల్లో మంచి సినిమాలనేవి రావు. నిర్మాతలంతా ఏకమై దీనిపై కలిసి కట్టుగా పోరాడాలి. ప్రజలు కూడా పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమాలు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











