సురేంద్రరెడ్డి నెక్ట్స్ హీరో

దానికి ముచ్చటపడిన సురేంద్ర అతనికి తన నెక్ట్స్ సినిమాలో హీరోగా అవకాశం ఇస్తానని ప్రామిస్ చేసాడని, త్వరలోనే ఆ ప్రామిస్ నెరవేర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇంతకు ముందు తమిళ్ లో శ్యామ్ 12 బి అనే చిత్రంలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్ని ప్రేమ కథల్లో చేసాడు కానీ పెద్ద గా పేరు రాలేదు. ఇక ఈ చిత్రంలో అతని ఫెరఫార్మెన్స్ కొందరు తెలుగు నిర్మాతలుకు కూడా నచ్చిందని వారు కూడా అతన్ని సంప్రదిస్తున్నారని వినికిడి. ప్రసుత్తం శ్యామ్ తమిళంలో Antony Yaar, Sariya Thavara, Agam puram చిత్రాలు చేస్తున్నాడు. హిందీలో కూడా అతనికి అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇంతకీ సురేంద్రరెడ్డి నెక్ట్స్ సినిమాగా ఓ ప్రేమకథను తెరకెక్కిస్తానంటున్నాడు. మరి ఈ ప్రామిస్ నిలబెట్టుకుంటాడో లేడో చూడాలి.
shyam kick surendra reddy ravi teja ileana tamil film circle 12b antony yaar కిక్ సురేంద్రరెడ్డి శ్యామ్


Click it and Unblock the Notifications