సిద్దార్థ కొత్త చిత్రం 'సుకుమారుడు'

ఆయన తొలి హిట్ పిల్ల జమీందార్. ఫన్,మెసేజ్ కలగలసిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని బాగా ఆకట్టుకుంది. సిద్దార్ధ విషయానికి వస్తే ఆయన లేటెస్ట్ ఓహ్ మై ప్రెండ్ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. చాలా కాలంగా ఆయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో దిల్ రాజు తో కలిసి లవ్ ఫెయిల్యూర్ చిత్రం నటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ కొత్త సంవత్సరం తనకు కలిసి వచ్చి హిట్స్ వస్తాయని సిద్దార్ధ భావిస్తున్నారు. ఇక ఈ 'సుకుమారుడు'చిత్రానికి సమర్పణ: కె.వి.వి సత్యనారాయణ, ఐశ్వర్య.


Click it and Unblock the Notifications











