సిద్దార్ధ ఎందుకు కొత్త వాళ్ళకి?

ఇక కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాకపోయినా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇలా అందరినీ ఎంకరేజ్ చేయటం అందరినీ ఆనందపరుస్తోంది. అయితే సిద్దార్ధ వరసగా ఇలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటంలో ఓ స్వార్ధం ఉందంటున్నారు. కొత్తగా వచ్చే వారి ఫ్రెష్ ఐడియాలు తన సినిమాలో ఇంప్లిమెంట్ అవుతాయనేది మొదటి కారణమైతే, తాను దర్శకత్వంలో వేలు పెట్టి సలహాలు ఇవ్వవచ్చుననేది రెండవ కారణమంటున్నారు. ఇక ఈ రాంబాబు చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











