twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్దార్ధ ఎందుకు కొత్త వాళ్ళకి?

    By Staff
    |

    Siddarth
    తాజాగా హీరో సిద్దర్ధ రాంబాబు అనే మరో కొత్త దర్శకుడుకి అవకాశమిస్తున్నాడు. అంతకు ముందు నువ్వొస్తానంటే..నేనువద్దంటానా..ప్రభుదేవా, భాస్కర్ ని బొమ్మరిల్లు చిత్రంతో, చుక్కల్లో చంద్రుడుతో శివకుమార్ ని, మొన్న విడుదలైన కొంచెం ఇష్టం..కొంచెం కష్టంతో కిషోర్ కుమార్ డైరక్టర్ ని పరిచయం చేసాడు. ఇక రాబోయే సినిమా ఓయ్...కీ ఆనంద్ అనే నూతన దర్శకుడు పనిచేస్తున్నాడు.

    ఇక కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాకపోయినా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇలా అందరినీ ఎంకరేజ్ చేయటం అందరినీ ఆనందపరుస్తోంది. అయితే సిద్దార్ధ వరసగా ఇలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటంలో ఓ స్వార్ధం ఉందంటున్నారు. కొత్తగా వచ్చే వారి ఫ్రెష్ ఐడియాలు తన సినిమాలో ఇంప్లిమెంట్ అవుతాయనేది మొదటి కారణమైతే, తాను దర్శకత్వంలో వేలు పెట్టి సలహాలు ఇవ్వవచ్చుననేది రెండవ కారణమంటున్నారు. ఇక ఈ రాంబాబు చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X