twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియల్ స్టొరీ అన్నారు ఎందుకు..?

    |

    Recommended Video

    రియల్ స్టోరీ అన్నారు ఎందుకు..?

    ''గృహం''తెలుగు సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ జరిగింది సినిమా దర్శకుడు,సంగిత దర్శకుడు,హీరో హాజరయ్యారు కాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.

    ప్రశ్న:రియల్ స్టొరీ అన్నారు ఎందుకు..?
    సిధార్థ:ఇలాంటి సినిమా చెయ్యాలి అంటే ఎదో ఊరికే భయపెడితే ఫీల్ అవ్వరు కాబట్టి.,కధల గురించి వెదకడం మొదలు పెట్టాం చాల మంది కధలు విన్నాం అందరు వాళ్ళ అనుభవాలు చెప్తుంటే విన్నాం కొన్ని సరిగా అనిపించలేదు అలా రిసెర్చ్ చేస్తున్నప్పుడు మిలింద్ వాళ్ళ బంధువులు చెప్పిన కధని తీసుకున్నాము,ఇలా ఉంటేనే కధలో వున్నా ఫీల్ అందరు ఎంజాయ్ చేస్తారు అని అనిపించింది అని అన్నారు,

    నటి నటులు :సిధార్థ,ఆండ్రియా,అతుల్ కులకర్ణి,
    సాంకేతిక వర్గం:దర్శకుడు.మిలింద్ రావ్,నిర్మాత.సిధార్థ,కధ.సిధార్థ,మిలింద్.మ్యూజిక్.గిరిష్,.డి.ఓ.పి.శ్రియాస్ క్రిష్ణ.

    Read more about: siddharth gruham
    English summary
    Siddharth answers to media questions
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X