సిద్దార్ధ 'ఓయ్'ఎప్పుడంటే..

అయితే ఇన్నాళ్ళుకు ఒప్పుకోవటానికి కారణం ఆమె సిద్దార్దకి వీర ఫ్యాన్ కావటమే కారణమని చెప్తున్నారు. ఇక "ఓయ్" చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు..విశాఖకు 20 కి.మీలలో గల రుషి కొండలో 20 లక్షల సెట్‌వేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పొయిటిక్ టచ్ తో నడిచే కథనంతో సెంటిమెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. రెండు పాటలు, పదిరోజులు టాకీ పార్టీ మినహా సినిమా పూర్తయ్యింది. అలాగే ఈ చిత్రానికి ఊహించని క్లైమాక్స్ ఉంటుందని, అది ధియోటర్ నుంచి బయిటకు వచ్చినా వెంబడిస్తుందని దర్శక, నిర్మాతలు ధీమాగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











